Bigg Boss 10 Telugu Live: ఆడియన్స్ గెట్ రెడీ.. మరికొద్దిసేపట్లో బుల్లితెర రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ సీజన్ 10
బిగ్ బాస్ సీజన్ 10 మొదలైపోయింది. మరికొన్ని కొన్ని గంటల్లోనే సీజన్ 10 ప్రారంభం కానుంది. ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా ఉండనుంది. బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ కొత్త సీజన్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తెలుగులో విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఇప్పుడు పదో సీజన్ కోసం అట్టహాసంగా ముస్తాబైంది. ఇవాళ (సెప్టెంబర్ 06) సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10…