
Shani Shukra Yuti: త్వరలో ముఖాముఖిగా శుక్రుడు శని.. ఈ మూడు రాశుల వారు నక్క తోక తొక్కినట్టే
తొమ్మిది గ్రహాలలో శనీశ్వరుడు అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం. అయినప్పటికీ శనీశ్వర కదలిక ప్రభావం అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. శనీశ్వరుడు ఒక రాశిలో సుమారు రెండున్నర సంవత్సరాలు ఉంటాడు. తరువాత మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా మొత్తం 12 రాశులలో శనీశ్వరుడు ఒక భ్రమణం పూర్తి చేయడానికి 30 సంవత్సరాలు పడుతుంది. ప్రస్తుతం శనీశ్వరుడు బృహస్పతి అధిపతి అయిన మీనరాశిలో ఉన్నాడు. అంతేకాదు తిరోగమనంలో ప్రయాణిస్తున్నాడు. శనీశ్వరుడు జూన్ 2027 వరకు ఈ రాశిలో ఉంటాడు..ఆ తర్వాత…