
Singer : 50 వేలకు పైగా పాటలు.. ఎన్నో అవార్డులు.. లెజండరీ సింగర్.. ఇప్పటికీ సినిమాల్లో..
పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి భారతీయ సినిమా ప్రపంచంలో అద్భుతమైన సింగర్. తెలుగు, తమిళం, మలయాళ, హిందీ, కన్నడ ఇలా దాదాపు 17 భాషలలో మొత్తం 50 వేలకు పైగా పాటలు పాడారు. తన మధురమైన గాత్రంతో సినీప్రియులను ఊర్రూతలూగించారు. ఆమె భారతదేశపు ప్రసిద్ధ చలనచిత్ర గాయని, నాలుగు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. ఇప్పటికీ సినీరంగంలో యాక్టివ్ గా ఉంటూ శ్రోతలను అలరిస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆమె.. మొదట…