
Andhra: నందిగామకు చెందిన సీతయ్య.. కలెక్టర్ కావాల్సినోడు.. ఇలా ఖైదీగా సంకెళ్లతో…
దేశంలో అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటైన సివిల్ సర్వీసెస్‌లో తొలి ప్రయత్నంలోనే ఇంటర్వ్యూకు చేరిన స్కిల్ ఉన్న వ్యక్తి… చివరికి సైబర్ నేరగాడిగా మారిపోయాడు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన డాక్టర్ సీతయ్య లండన్‌లో మాస్టర్స్, పీహెచ్‌డీ పూర్తి చేసి, హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌గా పని చేశాడు. కలెక్టర్ కావాలన్న కలతో సివిల్స్ రాశాడు. ఫస్ట్ అటెంమ్ట్‌లోనే ఇంటర్వ్యూ వరకు వెళ్లినా, ఫైనల్ లిస్ట్‌లో స్థానం దక్కలేదు. ఈ పరిణామంతో అతని జీవితం ఊహించని టర్న్ తీసుకుంది….