Nani: ఈ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నన్ను కట్టిపడేసింది.. యంగ్ హీరో మూవీపై నాని ప్రశంసల వర్షం
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఓ వైపు హీరోగానూ మరోవైపు నిర్మాతగానూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్అందుకుంటున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న నాని హిట్ : ది థర్డ్ కేస్ తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. హిట్ ఫ్రాంఛైజీలో వచ్చిన ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక కోర్టు సినిమాతో నిర్మాతగానూ సాలిడ్…