Folk Singer : 4 లక్షలతో తీస్తే యూట్యూబ్‌నే షేక్ చేసిన ఫోక్ సాంగ్.. రివెన్యూ ఎంత వచ్చిందంటే..
ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి తెలంగాణ ఫోక్ సాంగ్స్. పల్లె పాటలు ఇప్పుడు ప్రపంచాన్ని ఏలేస్తున్నాయి. గ్రామాల్లో సాధారణంగా అమ్మలక్కలు పాడుకునే పాటలే ఇప్పుడు సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే ఎన్నో పాటలు విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాయి. యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్ అందుకుంటూ సత్తా చాటుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ ఫోక్ సాంగ్ మాత్రం ఏడాది క్రితం నెట్టింటిని శాసించింది. పరాయి మహిళ మాయలో పడిన భర్త కోసం ఓ ఇల్లాలు పడే…