Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
ఏపీ, తెలంగాణ వాసులకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. దక్షిణ తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్న అల్పపీడన ద్రోణి ఇవాళ కూడా కొనసాగుతోందని దీని ప్రభావంతో రాష్ట్రాలో రాబోయే మూడు రోజులు పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో వర్షాలు ఉత్తర…