Headlines

rajeshchukka117@gmail.com

నిన్న వెలిగొండ.. రేపు పోలవరం ఎడమ కాలువ

ఉత్తరాంధ్రకు గోదావరి జలాల బాట..పోలవరం ఎడమ కాలువ ద్వారా తరలించే గోదావరి జలాలతో నాలుగు జిల్లాల్లోని వివిధ ఆయకట్టు ప్రాంతాలకు ప్రయోజనం చేకూరనుంది. మొత్తం 2,87,320 ఎకరాలకు సాగునీరు.. 5.23 లక్షల మందికి తాగునీటి సదుపాయం కల్పించేలా ఈ వ్యవస్థను రూపొందించారు. ప్రస్తుతం పాయకరావుపేట వద్ద విడుదలయ్యే నీటితో అనకాపల్లి జిల్లాలో 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం కలగనుంది. ఐదు నదులను దాటుకుంటూ..పోలవరం ఎడమ కాలువ నిర్మాణం సాధారణమైన పని కాదు. ఏలేరు, పంపా, తాండవ,…

Read Full News

ఇంటర్‌ మార్కులతో నేరుగా అంగన్‌వాడీ టీచర్‌ ఉద్యోగాలు.. సెప్టెంబరు 10 వరకే ఛాన్స్!

తెలంగాణ మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలో రంగారెడ్డి జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదలైంది. జిల్లాలోని ఆమనగల్‌, చేవెళ్ల, హయత్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, శేరిలింగంపల్లి, షాద్‌నగర్‌ ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 125 అంగన్‌వాడీ టీచర్‌, ఆయా పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు సెప్టెంబరు 10, 2026వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ…

Read Full News

నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణులు ఏం చెబుతున్నారు!

గోధుమ రంగులో ఉండే నాటు కోడి గుడ్లు, తెల్లటి ఫారం కోడి గుడ్ల కంటే ఎక్కువ ఆరోగ్యకరమైనవని చాలామంది భావిస్తుంటారు. కానీ, నిపుణుల ప్రకారం రెండింటిలోనూ పోషక విలువలు దాదాపు సమానంగానే ఉంటాయి. గుడ్డు రంగు అనేది కేవలం కోడి రకం పై మాత్రమే ఆధారపడి ఉంటుంది. తెల్ల కోళ్లు తెల్లటి గుడ్లను, గోధుమ/ఎరుపు ఈకలు ఉన్న కోళ్లు గోధుమ రంగు గుడ్లను పెడతాయి. ప్రోటీన్, క్యాలరీలు, విటమిన్లు, ఖనిజాల పరంగా రెండింటి మధ్య పెద్దగా వ్యత్యాసం…

Read Full News

బాలనాగమ్మగా జమున, కార్యవర్దిగా రామకృష్ణ.. షూటింగ్ అయినా ఎందుకు రిలీజ్ కాలేదు..?

తెలుగు జానపద కథల్లో బాలనాగమ్మ కథకు ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు నేలపై ఈ కథ తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. పల్లెటూళ్లలో ఇప్పటికీ మాయల ఫకీరు, బాలనాగమ్మ కథలను చెప్పుకుంటారు. ఈ మహత్తర కథను నాటకాలుగా ప్రదర్శించి, ప్రజల ఆదరణ పొందేవి. తెలుగు టాకీలు మొదలైన రోజుల్లో ఈ బాలనాగమ్మ నాటకాన్ని సినిమా రూపంలోకి తీసుకురావాలని చాలా మంది నిర్మాతలు ఆసక్తి చూపారు. తొలిసారిగా 1942లో జెమినీ సంస్థ అధినేత వాసన్ ఈ బాలనాగమ్మ కథను…

Read Full News

ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం..! ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినేయండి..

బీరకాయ సాధారణంగా అందరి ఇళ్లలో చేసుకునే కూరగాయే అయినా, దీనిలోని విశేషమైన ఆరోగ్య ప్రయోజనాలు చాలామందికి తెలియవు. బీరకాయలో ఫైబర్, విటమిన్ సీ, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, మెగ్నీషియం, పొటాషియం, నీటి శాతం సమృద్ధిగా ఉంటాయి. బీరకాయలో ఫైబర్, నీరు అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను ఇది సమర్థవంతంగా అరికడుతుంది. మలబద్ధకంతో బాధపడేవారికి ఇది ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది. బీరకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా…

Read Full News

MS Dhoni: సీఎస్కే ఫ్యాన్సుకు బిగ్ అప్‌డేట్.. ఐపీఎల్ 2027లో ధోనీ కొత్త అవతారం

MS Dhoni: ఐపీఎల్ 2027 సీజన్ మొదలు కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. కానీ ఈ సీజన్లో ధోనీ ఆటగాడిగా మైదానంలోకి అడుగుపెడతాడా అనేది అభిమానుల్లో పెద్ద ప్రశ్నగా మారింది. ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథన్ ధోనీ భవిష్యత్తుపై తలుపులు తెరిచే ఉంచినప్పటికీ ఆయన ప్లేయర్‌గా కనిపించడం కష్టమేనని సమాచారం. పెరుగుతున్న వయసుతో పాటు మోకాలి సమస్యలు ధోనీ ఫిట్‌నెస్‌కు పెద్ద సవాలుగా మారాయి. గడిచిన 2026 సీజన్‌లో ఒక్క మ్యాచ్ ఆడకపోయినా, డగౌట్ నుంచి…

Read Full News

Chiranjeevi: చిరంజీవి సినిమాను రిజెక్ట్ చేసిన నటుడు.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా

మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో జోరుమీదున్న మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో కాకాగా రానున్నారు.  అనిల్ రావిపూడి తెరకెక్కించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా ఏకంగా రూ. 375 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రికార్డ్ క్రియేట్ చేసింది. దాంతో ఇప్పుడు కాకా సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో బాబీ, చిరు కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఇప్పుడు కాకా సినిమాపై కూడా  మంచి…

Read Full News

T20I Records: టీ20ల్లో అరుదైన హిస్టరీ.. ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!

Namibia vs Zimbabwe Records: టీ20 క్రికెట్‌లో రికార్డులు బద్దలవడం సహజమే. కానీ ఒకే మ్యాచ్‌లో ఒకే రికార్డు రెండుసార్లు బద్దలవడం మాత్రం అరుదైన విషయమే. జింబాబ్వే-నమీబియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇదే జరిగింది. ఏడో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యానికి సంబంధించిన ప్రపంచ రికార్డు ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు కొత్త రూపు దాల్చింది. తొలుత జింబాబ్వే జోడీ.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే ఒక దశలో 101 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది….

Read Full News

ప్రజా సేవ ఒకవైపు.. శాస్త్రీయ అన్వేషణ మరోవైపు.. ఆర్డీవో రామకృష్ణ పరిశోధనకు అంతర్జాతీయ గుర్తింపు!

ప్రభుత్వ అధికారి.. నిత్యం ప్రజల సమస్యలతో బిజీ.. అయినా పరిశోధనపై ఆసక్తిని మాత్రం వదల్లేదు. గణితం, భౌతిక శాస్త్రాల్లో సంక్లిష్టమైన సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ.. అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకున్నారు పసుపులేటి రామకృష్ణ. ఆయన రూపొందించిన ‘K-R Defect Framework’పై పరిశోధన ప్రఖ్యాత Springer Nature పరిధిలోని Boundary Value Problems జర్నల్‌లో ప్రచురితమైంది. ప్రభుత్వ ఉద్యోగం అంటే సాధారణంగా ఫైళ్లు, అధికారిక సమావేశాలు, ప్రజల సమస్యలు, పరిపాలనా బాధ్యతలతోనే ఎక్కువ సమయం గడిచిపోతుంది….

Read Full News

New Car Buying: కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు ‘బెస్ట్ టైమ్’ ఇదే.. అస్సలు మిస్సవ్వకండి

New Car Buying: కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు నచ్చిన మోడల్, వేరియంట్‌ను ఎంచుకోవడం ఎంత ముఖ్యమో, కారును ఎప్పుడు కొనాలనేది కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే పండుగ ఆఫర్లు, డీలర్ల అమ్మకాల లక్ష్యాలు, స్టాక్ క్లియరెన్స్‌లు, కొత్త మోడళ్ల విడుదల వంటివన్నీ మీ కారు తుది ధరను ప్రభావితం చేస్తాయి. అందువల్ల కారు కొనుగోలుదారుల మనసులో ఎప్పుడూ ఒక ప్రశ్న మెదులుతూ ఉంటుంది. కారు కొనడానికి సరైన సమయం ఎప్పుడు? నెలాఖరునా, పండుగ…

Read Full News