80 గంటల బ్యాటరీ లైఫ్‌తో బ్రాండెడ్ హెడ్‌ఫోన్స్! ధర, ఫీచర్లతోనే మతిపోగొట్టేస్తున్న బ్లూపంక్ట్
ఆధునిక జీవనశైలికి తగినట్లుగా ప్రయాణాల్లోనూ, ఆఫీసుల్లోనూ ప్రశాంతంగా పాటలు వినేందుకు బ్లూపంక్ట్ సంస్థ బీహెచ్61 జెన్‌ఎక్స్ పేరుతో వైర్‌లెస్ హెడ్‌ఫోన్లను ఆవిష్కరించింది. రద్దీ ప్రాంతాల్లోనూ బాహ్య శబ్దాలను పూర్తిగా అడ్డుకునే ప్రత్యేక ఫీచర్లతో వస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. తక్కువ ధరలో ప్రీమియం అనుభూతిని కోరుకునే కొనుగోలుదారులను ఆకట్టుకునేలా రూపొందిన ఈ నూతన సృష్టి పూర్తి వివరాలను తెలుసుకుందాం. హైబ్రిడ్ ఏఎన్‌సీ ఫీచర్లు ఈ బ్లూపంక్ట్ బీహెచ్61 జెన్‌ఎక్స్ ఓవర్-ఇయర్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్…