Video: ఆవుతో స్నేహం చేస్తే ఇట్టా ఉంటుందా.. మాంసం మానేసిన కుక్క.. ఏం తింటుందో చూస్తే..
చెడు సావాసాలు పడితే మనుషులే కాదు.. జంతువుల అలవాట్లు కూడా మారిపోతాయి అనే మాటను అక్షరాలా నిజం చేస్తుం ఓ పెంపుడు కుక్క. సాధారణంగా కుక్కలు మాంసాహారం లేదా అన్నం తింటాయి. కానీ ఓ పెంపుడు శునకం మాత్రం ఆవుతో స్నేహం చేసి, దానికి పోటీగా పచ్చి గడ్డిని లొట్టలేసుకుంటూ మేసేసింది. ఈ వింతైన, అత్యంత ఫన్నీ దృశ్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్‌తో విపరీతంగా దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో భైరవ –…