
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ సూపర్ ఫుడ్ వారికి విషంతో సమానమట.. తినే ముందు ఆలోచించండి!
కిడ్నీ రోగులు: మఖానాలో పొటాషియం అధికంగా ఉంటుంది. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఎక్కువ పోటాషియం ఉన్న ఫుడ్స్ తీసుకోకూడదు. ఒక వేళ ఎక్కు పోటాషియం ఉన్న ఫుడ్స్ తీసుకుంటే హార్ట్‌బీట్‌పై ప్రభావం చూపుతుంది. ఆలాగే ఇతర తీవ్రమైన సమస్యలకు కూడా వస్తాయి. డయాబెటిక్ రోగులు: మఖానాను తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారంగా పరిగణిస్తున్నప్పటికీ, దీన్ని ఎక్కువ మొత్తంలో తినడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్‌లో మార్పులు వస్తాయి. కాబట్టి, డయాబెటిస్ ఉన్న వారు వీటిని వైద్యులు చెప్పినన…