rajeshchukka117@gmail.com

నేషనల్ లెవల్‌లో సౌత్ సినిమాల జోరు

నేషనల్ లెవల్‌లో సౌత్ సినిమాల జోరు

దక్షిణాది చిత్రాల జోరుతో ఇండియన్ సినిమా రంగం కొత్తపుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు భారతీయ సినిమాకు బాలీవుడ్ ప్రతినిధిగా నిలిచినప్పటికీ, ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తెలుగు సినిమా విజయాలతో బాలీవుడ్ భవిష్యత్తు తలకిందులైంది. పాన్ ఇండియా ట్రెండ్‌లో బాలీవుడ్ వెనుకబడి, దక్షిణాది చిత్రాలే బాక్సాఫీస్‌ను శాసిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. నేషనల్ లెవల్‌లో రికార్డు వసూళ్ల విషయంలోనూ దక్షిణాది చిత్రాలదే పైచేయిగా ఉంది. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్: చాప్టర్ 2, పుష్ప: ది రైజ్, కాంతార వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో…

Read More
పెదవులలో ఈ చిన్న మార్పు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు – గుండెపోటుకు ముందస్తు హెచ్చరిక..!

పెదవులలో ఈ చిన్న మార్పు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు – గుండెపోటుకు ముందస్తు హెచ్చరిక..!

సాధారణంగా శీతాకాలంలో పెదవులు చాలా పొడిగా, పగుళ్లుగా మారుతాయి. దీనిని నివారించడానికి మనం లిప్ బామ్‌లను ఉపయోగిస్తాము. కానీ, ఈ పగిలిన పెదవులు ఇతర సమయాల్లో కూడా కొనసాగితే, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పెదాల పగుళ్ల సమస్య నయం కాకపోతే అది గుండె జబ్బులకు సంకేతం కావచ్చునని మీకు తెలుసా.? అవును మన పెదవులు గుండెలోని సమస్యలను సూచిస్తాయి. అందువల్ల మనం పెదవులలో ఎదుర్కొనే సమస్యలను ఎప్పుడూ విస్మరించకూడదు. ఎవరికైనా గుండె సమస్య లేదా గుండె జబ్బు…

Read More
Vishwambhara: త్వరలో విశ్వంభర రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్

Vishwambhara: త్వరలో విశ్వంభర రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫాంటసీ మూవీ విశ్వంభర విడుదల తేదీకి సంబంధించి త్వరలో స్పష్టత రానుంది. దర్శకుడు వసిష్ఠ రూపొందిస్తున్న ఈ భారీ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. గత ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా, గ్రాఫిక్స్ పనుల జాప్యం కారణంగా వాయిదా పడింది. జగదేక వీరుడు అతిలోకసుందరి, అంజీ వంటి సినిమాల తర్వాత చిరంజీవి చేస్తున్న ఫాంటసీ చిత్రం కావడంతో విశ్వంభరపై భారీ…

Read More
Kathi 2: వైరల్ అవుతున్న ఖైదీ 2 అప్‌డేట్.. సంతోషం వ్యక్తం చేస్తున్న అభిమానులు

Kathi 2: వైరల్ అవుతున్న ఖైదీ 2 అప్‌డేట్.. సంతోషం వ్యక్తం చేస్తున్న అభిమానులు

సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఫిల్మోగ్రఫీలో మోస్ట్ అవైటెడ్ మూవీగా నిలిచిన ఖైదీ 2 సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వైరల్ అవుతోంది. కార్తీ హీరోగా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారనే ప్రచారం గతంలో జరిగింది. అయితే, ప్రస్తుతం ఖైదీ 2 టీజర్ కు సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఢిల్లీ పేరుతో సెన్సార్ అయిన ఈ టీజర్‌కు యూ సర్టిఫికెట్ జారీ కావడంతో ఎల్సీయూ అభిమానులు హర్షం…

Read More
స్లో గా సైడ్ అవుతున్న స్టార్ హీరోలు. కళ తప్పుతున్న కోలీవుడ్

స్లో గా సైడ్ అవుతున్న స్టార్ హీరోలు. కళ తప్పుతున్న కోలీవుడ్

కోలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ హీరోల పాత్ర, బాక్సాఫీస్ వద్ద వారి ప్రభావంపై తీవ్ర చర్చ జరుగుతోంది. సాధారణంగా ఏ పరిశ్రమలోనైనా సీనియర్లు తప్పుకుంటే, ఆ తర్వాతి తరం నటులు వారి స్థానాన్ని భర్తీ చేస్తుంటారు. అయితే, తమిళ సినీ పరిశ్రమలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. యువ స్టార్ హీరోలు సినిమాల నుండి దూరమవుతుండడంతో, ఆ ఖాళీని సీనియర్ నటులు భర్తీ చేస్తున్నారు. ప్రస్తుత జనరేషన్ సూపర్ స్టార్స్‌గా పరిగణించబడిన విజయ్ వంటి వారు సినిమాలకు గుడ్‌బై…

Read More
Sai Pallavi: బాలీవుడ్‌లో బిజీగా ఉన్న సాయి పల్లవి.. ఇక టాలీవుడ్ కు దూరమేనా

Sai Pallavi: బాలీవుడ్‌లో బిజీగా ఉన్న సాయి పల్లవి.. ఇక టాలీవుడ్ కు దూరమేనా

కొద్దికాలం సైలెంట్‌గా ఉన్న సాయి పల్లవి ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నారు. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. తాజాగా బాలీవుడ్‌లో మరిన్ని ఆసక్తికరమైన చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రజెంట్ నార్త్ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, సౌత్‌లోనూ ఆసక్తికరమైన మూవీస్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అమీర్ తనయుడు జునైద్ ఖాన్‌కు జోడీగా నటించిన ఏక్ దిన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న రామాయణ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది….

Read More
వేడి నీళ్లు తాగితే బాడీలో ఏం జరుగుతుంది..? ఈ నిజాలు తెలిస్తే మీ మైండ్ బ్లాంకే..

వేడి నీళ్లు తాగితే బాడీలో ఏం జరుగుతుంది..? ఈ నిజాలు తెలిస్తే మీ మైండ్ బ్లాంకే..

ఉషపాన్ అంటే ఏంటి? బ్రహ్మ ముహూర్త సమయంలో గోరువెచ్చని నీరు తాగడాన్ని ఆయుర్వేదంలో ఉషపాన్ అంటారు. ఇది శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపి, జీర్ణ అగ్నిని సక్రియం చేస్తుంది. అయితే, ఇది అందరికీ, అన్ని కాలాల్లోనూ వర్తించదు. Source link

Read More
Andhra: మామూలు స్కెచ్ కాదుగా.. ఎమ్మెల్యే తల్లి ఇంట్లో చోరికి పాల్పడింది వీళ్లే..

Andhra: మామూలు స్కెచ్ కాదుగా.. ఎమ్మెల్యే తల్లి ఇంట్లో చోరికి పాల్పడింది వీళ్లే..

పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలా దేవి పొన్నూరు సమీపంలోని చింతలపూడిలో ఒంటరిగా నివసిస్తోంది. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర గుంటూరులో ఉంటారు. ఈ నెల పదిహేనో తేదిన మహా శివరాత్రి కావడంతో ఆమె గుంటూరులోని కొడుకు ఇంటికి వెళ్ళింది. ఆమె గుంటూరు వెళ్ళిన విషయాన్ని సత్తెనపల్లి రాకేష్ తెలుసుకున్నాడు. తన స్నేహితులతో కలిసి రెక్కీ నిర్వహించాడు. అంతా అనుకూలంగా ఉందని భావించిన తర్వాత చోరి చేశారు. భారీగా బంగారు, వెండి ఆభరణాలు, నగదు తీసుకెళ్ళాడు….

Read More
YouTuber Komali: కోమలి ఫ్లాట్ లో సూసైడ్ నోట్.. చనిపోవడానికి కారణం ఇదేనా !

YouTuber Komali: కోమలి ఫ్లాట్ లో సూసైడ్ నోట్.. చనిపోవడానికి కారణం ఇదేనా !

యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కోమలి ఆత్మహత్య కేసులో రాయదుర్గం పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. కోమలి నివాసం ఉంటున్న ఫ్లాట్‌లో లభ్యమైన సూసైడ్ నోట్‌లో తన స్నేహితుడు అఖిల్ పేరును, వారితో ఉన్న విభేదాలను ఆమె స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నోట్‌ను ఫిబ్రవరి 21న రాసిన కోమలి, ఫిబ్రవరి 22న ఆత్మహత్య చేసుకుంది. ఘటన అనంతరం అఖిల్ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమవడంతో పోలీసులు అతనిని విచారిస్తున్నారు. కోమలి ఆత్మహత్యకు గల కారణాలు, వారికి మధ్య…

Read More
YouTuber Komali: ప్రేమికుడితో బ్రేకప్.. తీవ్ర మనస్తాపంతో చివరికి

YouTuber Komali: ప్రేమికుడితో బ్రేకప్.. తీవ్ర మనస్తాపంతో చివరికి

హైదరాబాద్ చిత్రపురి కాలనీలో యూట్యూబర్ కోమలి ఆత్మహత్యకు పాల్పడటం విషాదం నింపింది. మరొక యూట్యూబర్ అయిన అఖిల్‌తో మూడేళ్లుగా ప్రేమలో ఉన్న కోమలి, ఇటీవల బ్రేకప్ కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. గతంలోనూ ఆమె ఆత్మహత్యాయత్నం చేయగా, కుటుంబ సభ్యులు ప్రాణాలు కాపాడారు. అయితే, రెండు రోజుల క్రితం అఖిల్‌తో ఫోన్‌లో వాగ్వాదం జరిగిన తర్వాత కోమలి తన ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. పొరుగింటి వారు డోర్ కొట్టినప్పటికీ తీయకపోవడంతో పోలీసులకు…

Read More