
Lakshmi Manchu: ఇలాంటి వారిని వదిలిపెట్టొద్దు.. సీనియర్ జర్నలిస్ట్ పై మంచు లక్ష్మీ ఫిర్యాదు..
మంచు లక్ష్మీకి కోపంతో ఊగిపోయింది. దీనికి కారణం ఓ జర్నలిస్టు అడిగిన.. అత్యంత హేయమైన ప్రశ్న. మంచు లక్ష్మి అంటే.. తెలుగు వారికి సుపరిచితమే. చాలా జోవియల్‌గా ఉంటారు. సరదాగా మాట్లాడతారు. ఎలాంటి విషయాన్నైనా తనదైన శైలిలో స్వీకరిస్తారు. అదే తీరుతో మాట్లాడతారు. కాని.. ఇటీవల ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నతో ఆమె హర్ట్ అయ్యారు. ఆగ్రహంతో ఊగిపోయారు. లక్ష్మీ దక్ష అనే సినిమాలో నటించిన మంచు వారి అమ్మాయి.. ప్రమోషన్ కోసం.. గ్రేట్‌ఆంధ్ర యూట్యూబ్ చానల్‌కు…