
మెరుగుపడుతున్న ఓజోన్ పొర పరిస్థితి
రానున్న దశాబ్ధాల్లో ఓజోన్ రంధ్రం పూర్తిగా మూసుకుపోయే అవకాశం ఉంది. ప్రపంచ దేశాల నిరంతర చర్యల వల్ల ఈ సక్సెస్ సాధ్యమైంది. యూఎన్ వరల్డ్ మెటియోరోలాజికల్ ఆర్గనైజేషన్ దీనిపై కొత్త నివేదికను రిలీజ్ చేసింది. అంటార్కిటికాపై ఉన్న ఓజోన్ రంధ్రం గతంతో పోలిస్తే 2024లో చిన్నదైంది. ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రస్ కూడా స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఓజోన్ పొర కోలుకుంటోందన్నారు. శాస్త్రవేత్తలు ఇచ్చిన హెచ్చరికలు పనిచేసినట్లు తెలిపారు. దీని వల్ల ప్రగతి సాధ్యమవుతుందనీ ఇది శాస్త్రవేత్తల…