2026లోనే అట్టర్ ప్లాప్.. ఓటీటీలోకి వచ్చిన వెంటనే ట్రెండింగ్ నంబర్ వన్.. ఏ మూవీ అంటే..
బాలీవుడ్‌లో ఒక సినిమా థియేటర్లలో ఆశించిన విజయం సాధించకపోయినా, ఓటీటీలో దాని తలరాత మారిపోవచ్చు. దీనికి తాజా ఉదాహరణ ఈ సినిమానే. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందని ఈ స్పై-యాక్షన్ చిత్రం, ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయిన వెంటనే ఈ చిత్రం ట్రెండింగ్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. స్టార్ హీరోయిన్ ఉన్నప్పటికీ ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో దుమ్మురేపుతుంది. శివ్ రావైల్ దర్శకత్వం వహించిన 'ఆల్ఫా',…