Headlines

rajeshchukka117@gmail.com

గాయం నిజమేనా? విచారణ మొదలెట్టిన సెలక్షన్ కమిటీ! నాటకమని తేలితే..

ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ 194 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైన నేపథ్యంలో ఆ జట్టు ఓపెనర్ ఇమామ్-ఉల్-హక్ గాయంపై వివాదం మొదలైంది. మ్యాచ్ సందర్భంగా కాలి పిక్కకు గాయమైన ఇమామ్.. రెండు ఇన్నింగ్స్‌లలోనూ బ్యాటింగ్‌కు రాకపోవడంపై పాకిస్థాన్ సెలక్షన్ కమిటీలోని సీనియర్ సభ్యుడు ఆకిబ్ జావేద్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) విచారణ జరుపుతుందని వెల్లడించారు. రెండు ఇన్నింగ్స్‌లకు ఎలా దూరమయ్యాడు? పాకిస్థాన్…

Read Full News

నిమ్మచెట్టుకు ఇదొక్కటి వేస్తే కొమ్మ నిండా గుత్తులుగా కాయలే.. ఈ సింపుల్ ట్రిక్స్ తెలుసుకోండి..

వంటల్లో రుచికి, ఆరోగ్యానికి, చర్మ సంరక్షణకు.. ఇలా రోజువారీ జీవితంలో నిమ్మకాయ ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. విటమిన్ సి పుష్కలంగా ఉండే నిమ్మకాయలకు మార్కెట్‌లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందుకే చాలామంది తమ ఇళ్లల్లో, బాల్కనీలలో లేదా పెరట్లో నిమ్మ మొక్కలను ఎంతో ఇష్టంగా నాటుతుంటారు. అయితే చాలా సందర్భాల్లో మొక్క ఏపుగా పెరిగినా పూత రాకపోవడం, పూత వచ్చినా పిందె కట్టకుండా రాలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. సరైన సంరక్షణ, సరైన పోషకాలు అందిస్తే…

Read Full News

T20 Centuries: విరాట్ కోహ్లీ రికార్డు సమం..ప్రపంచంలోనే ఐదో బ్యాటర్‌గా సౌతాఫ్రికా స్టార్

T20 Centuries: సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ క్వింటన్ డికాక్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL 2026)లో సెంచరీతో విరుచుకుపడ్డాడు. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో టీ20 క్రికెట్‌లో పది సెంచరీలు పూర్తి చేసుకుని భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. ప్రపంచంలో పది అంతకంటే ఎక్కువ టీ20 సెంచరీలు చేసిన ఐదో బ్యాటర్‌గా డికాక్ నిలిచాడు. సెప్టెంబర్ 1న సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్వింటన్ డికాక్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు….

Read Full News

నాకంటే ముందు సీఎంపై చర్యలు తీసుకోవాలి: మంత్రి కొండా సురేఖ

తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనపై చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. రాజీనామా చేయాలని ఇప్పటి వరకు ఎవరూ తనను కోరలేదని కొండా సురేఖ స్పష్టం చేశారు. అంతేకాకుండా.. రేవంత్ రెడ్డి పదేళ్ల పాటు తానే సీఎం అని చెప్పుకుంటున్నారు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వంలోని పలువురు మంత్రులు, నేతలపై కూడా చాలా ఆరోపణలు ఉన్నాయని బాంబు…

Read Full News

Sachin vs Virat: వన్డే కెరీర్ తొలి 5 ఏళ్లలో సచిన్ ‘జీరో’ సెంచరీలు.. మరి విరాట్ కోహ్లీ ఎన్నో చేశాడో తెలుసా?

Sachin vs Virat: భారత క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల మధ్య పోలిక ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే వీరిద్దరి వన్డే కెరీర్ తొలి ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వస్తాయి. ఒకరు సెంచరీ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తే, మరొకరు సెంచరీల వర్షం కురిపించారు. క్రికెట్ దేవుడిగా కొలిచే సచిన్ టెండూల్కర్ 1989లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డే అరంగేట్రం చేశారు. ఆశ్చర్యకరంగా తన మొదటి మ్యాచ్‌లో సచిన్ డకౌట్‌గా…

Read Full News

Irumudi Movie : థియేటర్లలో ఇరుముడి సంచలనం.. అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చిన మూవీ టీమ్..

బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలు, భక్తిరస లేదా విభిన్న కథాంశంతో వచ్చే సినిమాలు సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ‘ఇరుముడి’ థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తూ ఏకంగా రూ. 200 కోట్ల వసూళ్ల మైలురాయిని అధిగమించింది. సాదాసీదాగా థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో ప్రయాణం ప్రారంభించిన ‘ఇరుముడి’, వారాంతాల్లోనే కాకుండా వర్కింగ్ డేస్‌లో కూడా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడిచింది. ముఖ్యంగా…

Read Full News

శ్రీ కృష్ణుడు పుట్టిన నక్షత్రం ఇదే! ఈ నక్షత్రంలో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు

రోహిణి నక్షత్రంలో జన్మించిన వారిపై చంద్రుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన వీరు చాలా ఆకర్షణీయంగా, అందంగా, భావోద్వేగ పరంగా అన్ని విధాలుగా చాలా సృజనాత్మకతను కలిగి ఉంటారు. అంతే కాకుండా వీరికి కళలు, సంగీతం, వంటి వాటిపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వీరు వారి చుట్టూ ఉన్నవారి కంటే కాస్త భిన్నంగా కనిపించడమే కాకుండా అనర్గళంగా మాట్లాడుతారు. Source link

Read Full News

తిరుమలలో పాములు కనిపిస్తే చంపొద్దు.. ఇలా చేయాలంటున్న నిపుణులు

తిరుమలలో పాములు కనిపిస్తే భయంతో వాటిని చంపాల్సిన అవసరం లేదని సంగమిత్ర యానిమల్ ఫౌండేషన్ ప్రతినిధి ఎం. ఇంద్రీస్ సూచించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో పాములు కీలక పాత్ర పోషిస్తాయని, వాటిని సురక్షితంగా రెస్క్యూ చేసి సహజ ఆవాసాల్లోకి తరలించాలని చెప్పారు. అయితే సర్పాల సంరక్షణతోపాటు భక్తులు, సిబ్బంది భద్రతకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. తిరుపతిలోని శ్వేత ఆధ్వర్యంలో టీటీడీ ఉద్యోగులకు సర్పాల రెస్క్యూ, వృక్ష సంరక్షణపై మంగళవారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం…

Read Full News

శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చి ఆరగిస్తాడట! అంబళప్పుళ పాలపాయసం వెనుక ఉన్న అద్భుత రహస్యం ఇదే!

Ambalappuzha Sri Krishna Temple Telugu: భక్తి, పురాణం, విశ్వాసం.. ఈ మూడింటి కలయికతో కొన్ని ఆలయాల కథలు తరతరాలుగా మనసులను ఆకట్టుకుంటూనే ఉంటాయి. అలాంటి అద్భుతమైన క్షేత్రాల్లో కేరళలోని అంబళప్పుళ శ్రీకృష్ణస్వామి దేవాలయం ఒకటి. దక్షిణ ద్వారకగా పేరొందిన ఈ పవిత్ర ఆలయం కేవలం శ్రీకృష్ణుడి ఆరాధనా స్థలంగానే కాదు.. ఇక్కడ ప్రతిరోజూ స్వామివారికి సమర్పించే ప్రత్యేకమైన పాలపాయసం కారణంగానూ ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో తయారయ్యే పాలపాయసం వెనుక ఒక ఆసక్తికరమైన స్థలపురాణం ఉంది….

Read Full News

ATM Charges: ఈ ప్రభుత్వ బ్యాంకులో అకౌంట్ ఉందా..? ఏటీఎం ఛార్జీలు భారీగా పెరిగాయ్.. జాగ్రత్త పడండి..

ఇప్పటినుంచి మెట్రో సిటీల్లోని కెనరా బ్యాంక్ ఏటీఎంలో నెలకు 5 ఉచిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఇతర బ్యాంక్ ఏటీఎంలో 3 ట్రాన్సాక్షన్లు ఫ్రీగా చేసుకోవచ్చు. అయతే కెనరా బ్యాంక్ ప్లాటినం, బిజినెస్, సెలక్ట్ వంటి కార్డ్స్‌కు గ్రీన్ పిన్ జనరేట్ చేసుకునేందుకు ఇప్పటివరకు రూ.23 వసూలు చేస్తుండగా.. ఇప్పుడు రూ.5కి తగ్గించారు. Source link

Read Full News