కావాల్సిన పదార్థాలు : 4 కోడిగుడ్లు 4, అర టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు, ఉల్లిపాయలు 3, రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసినవి,
ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి,
అర టేబుల్ స్పూన్ జీలకర్ర, రెండు కరివేపాకు రెబ్బలు, కొత్తిమీర, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి.