వాట్సప్‌లో ఇక నుంచి మెస్సేజ్‌లు షెడ్యూల్ చేసుకోవచ్చు. ఈ మేరకు మెటా కీలక ఫీచర్ తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐఫోన్లలో ఈ కొత్త ఫీచర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇక నుంచి యూజర్లు వాట్సప్‌లో తమ మెస్సేజ్‌లను షెడ్యూలింగ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మందుగానే మెస్సేజ్ రాసి.. ఏ టైమ్‌కు డెలివరీ అవ్వాలనేద మీరే ఎంచుకోవచ్చు. ఖచ్చితమైన తేదీ, సమయాలను సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది