Headlines

Smart Phones: భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు..! ఒకేసారి ఎంతంటే..?

Smart Phones: భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు..! ఒకేసారి ఎంతంటే..?


6 ఎన్‌ఎం కంటే తక్కువ ధర ఉండే చిప్‌లతో పాటు 28ఎన్‌ఎం, 16ఎన్‌ఎం, 12ఎన్‌ఎం చిప్‌ల ధరలు కూడా పెరగనున్నాయి. దీంతో వచ్చే ఏడాది కూడా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ధరలు పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఇదే జరిగితే మొబైల్ లేదా ల్యాప్‌టాప్ కొనాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. సామాన్య ఉద్యోగులకు ఇది భారమనే చెప్పవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *