హోలీ రంగుల నుంచి సేఫ్‌గా ఉండాలంటే ఈ సూచనలు పాటించండి.. చర్మం, జుట్టు కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
హోలీ ఆడే ముందు ముఖం, చేతులు, మెడ వంటి బయటపడే భాగాలపై కొబ్బరి నూనె లేదా మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇది రంగులు నేరుగా చర్మానికి అంటుకోకుండా రక్షణ ఇస్తుంది. పూర్తి చేతులున్న దుస్తులు ధరించడం మంచిది. సన్‌స్క్రీన్ కూడా వాడితే చర్మం మరింత రక్షితంగా ఉంటుంది. హోలీ రంగులతో ఆడుకోవడానికి ముందు మీ చర్మానికి మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఇది చర్మంపై రక్షణ పొర మాదిరిగా పని చేస్తుంది. రంగుల నుంచి స్కిన్ డ్యామేజ్ కాకుండా…