
మాయిశ్చరైజర్.. సన్‌స్క్రిన్.. స్నానం తర్వాత తొలుత ఏది అప్లై చేయాలి? ఈ కన్‌ఫ్యూజన్ మీకూ ఉందా
చర్మ సంరక్షణలో మగువలు ఎన్నో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ వంటివి ప్రతి రోజూ తప్పనిసరిగా వినియోగిస్తుంటారు. ఒకటి చర్మం మొత్తం తేమను నిర్వహించి, పొడిబారడాన్ని తగ్గిస్తుంది. లోపలి నుండి ప్రకాశవంతంగా చేస్తుంది. మరొకటి చర్మాన్ని సూర్యుని హానికరమైన కిరణాల నుంచి వెలువడే UV కిరణాల నుంచి రక్షిస్తుంది. కానీ చాలా మందికి ఈ రెండింటిలో ఏది మొదట బాడీకి అప్లై చేయాలి? సన్‌స్క్రీన్ లేదా మాయిశ్చరైజర్? ఏది సరైనది? అనే సందేహం…