PAN Card: పాన్ కార్డ్ పొందడం ఇంత ఈజీనా..? ఇలా అప్లై చేస్తే త్వరగా వస్తుంది!
ఆర్థిక లావాదేవీలకు కీలక పత్రంగా మారిన పాన్ (PAN) కార్డ్‌ను పొందడం ఇప్పుడు చాలా సులభమైంది. ఆదాయపు పన్ను శాఖ డిజిటల్ సేవలను విస్తరించడంతో, ఇంటి నుంచే కొద్ది నిమిషాల్లో పాన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అందుబాటులో ఉంది. ప్రస్తుతం పాన్ కార్డ్ పొందేందుకు ప్రధానంగా రెండు మార్గాలు ఉన్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్. ఆన్‌లైన్ విధానం వేగవంతమైనదిగా భావిస్తున్నారు. ఇందుకోసం అధికారిక పోర్టల్‌లోకి వెళ్లి ఫారం 49A నింపాలి. ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ (e-KYC) ఎంపికను…