
Abhishek Sharma: పాకిస్తాన్‌కు అభిషే’కింగ్’.. కట్‌చేస్తే.. ఐసీసీ నుంచి భారీ గిఫ్ట్.. టీమిండియా హిస్టరీలోనే తొలిసారి
ICC T20I Rankings: అభిషేక్ శర్మ ఐసీసీ టీ20ఐ ర్యాంకింగ్స్‌లో చరిత్ర సృష్టించాడు. అతను తన నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా ఇప్పుడు రేటింగ్ పాయింట్లలో 900 పాయింట్ల మార్కును దాటాడు. అభిషేక్ శర్మ 900 పాయింట్ల మార్కును దాటిన మూడవ భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు. టీ20ఐలలో, సూర్యకుమార్ యాదవ్ 912 రేటింగ్ పాయింట్లతో అత్యధిక రేటింగ్ పాయింట్ల రికార్డును కలిగి ఉన్నాడు. విరాట్ కోహ్లీ టీ20ఐలలో 909కి చేరుకోగలిగాడు. ఇప్పుడు అభిషేక్ రేటింగ్ పాయింట్లు…