T20 World Cup 2026 : అర్హత లేని జట్టుకు అదే గతి.. పాక్ నిష్క్రమణపై క్రికెట్ ఫ్యాన్స్ ఘాటు వ్యాఖ్యలు
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ ప్రస్థానం ముగిసింది. కనీసం సెమీఫైనల్ కూడా చేరకుండానే ఆ జట్టు ఇంటిదారి పట్టింది. నిజానికి పాక్ నిష్క్రమణ పట్ల ఆ దేశ అభిమానులు తప్ప, మిగిలిన క్రికెట్ ప్రపంచం పెద్దగా ఆశ్చర్యపోవడం లేదు. ఎందుకంటే ఈ టోర్నీలో ఆ జట్టు ప్రదర్శన చూస్తుంటే అసలు వారు టాప్-4లో ఉండటానికి అర్హులేనా? అన్న సందేహం కలుగుతోంది. సూపర్-8 రౌండ్‌లో శ్రీలంకతో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో…