
RRB NTPC Railway Jobs 2025: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో 8,875 రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్!
హైదరాబాద్, సెప్టెంబర్ 25: నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) మరో గుడ్న్యూస్ చెప్పింది. 2025 సంవత్సరానికి సంబంధించి భారీగా రైల్వే ఉద్యోగాలకు తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు షార్ట్ నోటీస్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో మొత్తం 8,875 రైల్వే పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన వివరణాత్మక సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ (CEN 2025) త్వరలో విడుదల చేయనుంది. నాన్-టెక్నికల్ పాపులర్…