Eye Care Tips: షుగర్ లేదని స్వీట్స్ తెగ లాగించేస్తున్నారా.. కంటి చూపు కోల్పోయే ప్రమాదం

Eye Care Tips: షుగర్ లేదని స్వీట్స్ తెగ లాగించేస్తున్నారా.. కంటి చూపు కోల్పోయే ప్రమాదం

మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు ప్రజలు తమ రోజువారీ ఆహారంలో అధిక మొత్తంలో చక్కెరను తీసుకునేలా చేస్తున్నాయి. ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి హాని కలుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అధిక చక్కెర వినియోగం మధుమేహానికి దోహదం చేస్తుంది. అంతేకాదు రెటీనాలోని చిన్న రక్త నాళాలను ప్రభావితం చేసే తీవ్రమైన కంటి వ్యాధి అయిన డయాబెటిక్ రెటినోపతి ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ స్థితిలో కంటి చూపు క్రమంగా క్షీణిస్తుంది. ఈ సమస్య మధుమేహ రోగులకు…

Read More
Watch Video: రేయ్ పాముతో అవేం పనులురా.. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలిస్తే.. ఫ్యూజులు ఎగరాల్సిందే

Watch Video: రేయ్ పాముతో అవేం పనులురా.. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలిస్తే.. ఫ్యూజులు ఎగరాల్సిందే

సాధారణంగా దొంగలు కత్తులు, గన్స్‌ చూపించి బెదిరించి దొంగతనానికి పాల్పడుతూ ఉంటారు. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం అందరికీ బిన్నంగా పాముతో రైల్వే ప్రయాణికులను భయపెట్టి వారి నుంచి డబ్బులు కాజేశాడు. అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు దీన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్–సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘటన వెలుగు…

Read More
కమ్ టు మై రూమ్.. అంటూ బద్మాష్‌ పనులు.. స్వామి చైతన్యానంద సరస్వతి కోసం పోలీసుల వేట

కమ్ టు మై రూమ్.. అంటూ బద్మాష్‌ పనులు.. స్వామి చైతన్యానంద సరస్వతి కోసం పోలీసుల వేట

వయసు 70.. పైగా అతడ్ని గాడ్‌మెన్‌గా స్తుతిస్తూ సేవలు కూడా చేస్తారు. అలాంటి గాడ్‌మెన్‌, ఆడపిల్లల పట్ల ఎంత కరుణగా ఉండాలి. ఎంత బాధ్యతగా వ్యవహరించాలి. వాళ్లకు ఎలాంటి భవిష్యత్‌ను అందించాలి. కానీ ఢిల్లీలో ఓబాబా ఉన్నాడు. ఒంటిపైన కాషాయ వస్త్రాలు..ఒంటిలోపల కామలీలలు, అతగాడి వంకర చూపులకు ఎందరో ఆడపిల్లలు నలిగిపోయారు. పైకి చెప్పుకోలేక, లోలోపల మదనపడి ప్రతిరోజూ నరకం చూశారు. అతగాడే స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారధి.. ఇప్పుడితగాడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనంగా…

Read More
Home Loan: హోమ్ లోన్ తీసుకుంటున్నారా? ఒకసారి వడ్డీ రేట్లు చెక్ చేయండి!

Home Loan: హోమ్ లోన్ తీసుకుంటున్నారా? ఒకసారి వడ్డీ రేట్లు చెక్ చేయండి!

మనదేశంలో ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి పండుగల సీజన్ మంచిదని భావిస్తుంటారు. అందుకే కొత్తగా ఇల్లు కొనాలనుకునేవాళ్లు, హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వాళ్లు ఈ సీజన్ నే ఎంచుకుంటారు. ఈ నవరాత్రి సీజన్‌లో మీరు ఇల్లు కొనాలనుకుంటే బెస్ట్ వడ్డీ రేట్లు ఏయే బ్యాంకులు అందిస్తున్నాయో ఒకసారి చూసేయండి! యస్‌బీఐ హోమ్ లోన్ ప్రస్తుతం యస్ బీఐలో  హోమ్ లోన్ వడ్డీ రేట్లు 7.50 నుంచి 8.70 శాతం వరకూ ఉన్నాయి.  యస్ బిఐ హోమ్ లోన్…

Read More
NEET Topper 2025: నీట్‌లో 99.99% మార్కులతో టాప్ స్కోర్‌.. అడ్మిషన్‌ రోజే విద్యార్థి సూసైడ్!

NEET Topper 2025: నీట్‌లో 99.99% మార్కులతో టాప్ స్కోర్‌.. అడ్మిషన్‌ రోజే విద్యార్థి సూసైడ్!

పూణె, సెప్టెంబర్‌ 25: తల్లిదండ్రుల గొంతెమ్మ కోరికలకు వారి పిల్లలు బలి అవ్వడం ఇప్పటికే పలు సంఘటనల్లో రుజువైంది. తాజాగా అటువంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది. నీట్‌ యూజీలో ర్యాంకు కొట్టడం ఎందరికో కల. అయితే ఈ అబ్బాయి మాత్రం ఎంతో అలవోకగా ఏకంగా టాప్ ర్యాంకు సాధించాడు. కానీ ఎంబీబీఎస్‌ చదవడం ఇష్టం లేదని తల్లిదండ్రులకు చెప్పలేకపోయాడు. అంతే నీట్‌ యూపీ అడ్మిషన్‌ రోజే నిందు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ షాకింగ్‌ ఘటన మహారాష్ట్రలోని…

Read More
Team India : రోహిత్, కోహ్లీ ఎక్కడ? ఆస్ట్రేలియా టూర్ ముందు ఇండియా ‘ఏ’ జట్టులో కనిపించని బిగ్ స్టార్స్

Team India : రోహిత్, కోహ్లీ ఎక్కడ? ఆస్ట్రేలియా టూర్ ముందు ఇండియా ‘ఏ’ జట్టులో కనిపించని బిగ్ స్టార్స్

Team India : క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా A, ఆస్ట్రేలియా A వన్డే సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనుకున్నట్లుగానే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లు జట్టులో లేవు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తూ, శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఆసియా కప్‌లో తన విధ్వంసక…

Read More
Astro Tips: నక్షత్రాన్ని మార్చుకోనున్న సూర్యుడు.. ఈ 4 రాశుల వారి జాతకం సూర్యుడిలా వెలిగిపోతుంది..

Astro Tips: నక్షత్రాన్ని మార్చుకోనున్న సూర్యుడు.. ఈ 4 రాశుల వారి జాతకం సూర్యుడిలా వెలిగిపోతుంది..

కన్య రాశి: కన్య రాశి వారికి ఆరోగ్యం, కుటుంబ విషయాలు మెరుగుపడతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఇంకా, విద్య , వృత్తి రంగాలలో కూడా శుభ ఫలితాలు సాధించవచ్చు. Source link

Read More
Hyderabad: ఓయో రూమ్ బుక్ చేసిన ఇద్దరు యువకులు.. కట్ చేస్తే.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే

Hyderabad: ఓయో రూమ్ బుక్ చేసిన ఇద్దరు యువకులు.. కట్ చేస్తే.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో డేటింగ్ యాప్ మోసం బయటపడింది. ఓ డాక్టర్ డేటింగ్ యాప్ ద్వారా మోసానికి గురయ్యాడు. గ్రీండర్ యాప్ ద్వారా పరిచయమైన ఓ యువకుడు సదరు డాక్టర్‌పై అఘాయిత్యం చేయబోయాడు. అతడు నిరాకరించడంతో డబ్బులు కోసం బ్లాక్ మెయిల్ చేశాడు. చివరికి చేసేదేమీలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళ్తే.. గ్రీండర్ డేటింగ్ యాప్ ద్వారా సదరు డాక్టర్‌కు ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరూ ఆ యాప్ ద్వారానే తరచూ చాటింగ్ చేశారు. ఇక ఒకానొక…

Read More
Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

సాధారణంగా సోషల్ మీడియాలో హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఒకప్పుడు ఇండస్ట్రీలో చక్రం తిప్పిన తారల బాల్యం జ్ఞాపకాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఓ ఫేమస్ కమెడియన్ త్రోబ్యాక్ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న హాస్యనటుడు ఎవరో గుర్తుపట్టారా.. ? తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన నటుడు. బ్రహ్మానందం, ఏవీఎస్ వంటి పాపులర్ నటులు ఇండస్ట్రీని ఏలేతున్న సమయంలో సినీరంగంలోకి అడుగుపెట్టారు. తన నటనతో,…

Read More
Watch Video: ఒరేయ్ ఆజామూ.. లగెత్తరో.. పొదల్లోంచి అకస్మాత్తుగా దూసుకొచ్చిన ఎలుగుబంటి.. ఆ వ్యక్తి ఏం చేశాడో చూడండి

Watch Video: ఒరేయ్ ఆజామూ.. లగెత్తరో.. పొదల్లోంచి అకస్మాత్తుగా దూసుకొచ్చిన ఎలుగుబంటి.. ఆ వ్యక్తి ఏం చేశాడో చూడండి

జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. ఇవి కొన్ని సార్లు జనాలను ఆశ్చర్యానికి గురిచేస్తే మరికొన్ని సార్లు భయాందోళనకు గురిచేస్తాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి రష్యాలో వెలుగు చూసింది. ఒక వ్యక్తి కారు ఎక్కేందుకు వెళ్లగా అప్పుడే ఒక ఎలుగుబంటి అతనిపైకి దూసుకొచ్చింది. గమనించిన అతను వెంటనే కార్లోకి ఎక్కడి డోర్‌ వేసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డైన ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో…

Read More