
తరచుగా మోకాళ్ల నొప్పులు వస్తున్నాయా? అయితే చాలా డేంజర్.. ఈ వ్యాధి ఉన్నట్లే!
తరచుగా మోకాళ్ల నొప్పులు వస్తుంటే, దానిని తేలికగా తీసుకోకూడదు. ఇది అలసట లేదా వృద్ధాప్యం వల్ల మాత్రమే కాదు, అనేక తీవ్రమైన అనారోగ్యాలతో కూడా ముడిపడి ఉంటుంది. మోకాళ్ల నొప్పులు యువతలో కూడా సాధారణంగా మారిపోయాయి. ముఖ్యంగా ఎక్కువసేపు నిలబడేవారు, అధికంగా నడవడం లేదా అధిక బరువు ఉన్నవారిలో ఈ సమస్య కనిపిస్తోంది. ఎముకల బలహీనత, హార్మోన్ల మార్పుల కారణంగా ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. నొప్పి కొనసాగితే, అది తీవ్రమైన సమస్యకు సంకేతం కావచ్చు….