పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
ప్రస్తుత కాలంలో ఎవర్ని నమ్మాలో..ఎవర్ని నమ్మకూడదో తెలియని పరిస్థితి నెలకొంది. నమ్మి ఇంట్లో పని కల్పించిన యజమానులకు నమ్మక ద్రోహం చేస్తున్నారు కొందరు వ్యక్తులు. కొందరైతే యజమానుల ప్రాణాలే తీసేసిన ఘటనలు చూశాం. తాజాగా హైదరాబాద్‌లో ఓ డాక్టర్ ఓ మహిళను తన ఇంట్లో పని కోసం నియమించుకున్నారు. ఆ మహిళను డాక్టర్ కుటుంబం ఎంతో నమ్మకంగా చూసేది. అయితే వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఆ కిలాడీ లేడీ తన అసలు రూపాన్ని బయటపెట్టింది. హబ్సిగూడలో…