పెంపుడు ఎలుక అని తిట్టిన భార్య.. విడాకులు తీసుకున్న భర్త..! సమర్ధించిన హైకోర్టు..

పెంపుడు ఎలుక అని తిట్టిన భార్య.. విడాకులు తీసుకున్న భర్త..! సమర్ధించిన హైకోర్టు..

ఆ మాటకే అంత ఫీల్‌ అవ్వాలా?.. ఈ మాటను చాలా సార్లు వినే ఉంటారు. కానీ అన్నవారికి అది చిన్నమాటే.. ఆ మట పడ్డవారికి మనసును అది ఎంత గాయపర్చిందో వారికే తెలుస్తుంది. అలా గాయపడిన ఓ భర్త తన భార్యను నుంచి విడాకులు కోరాడు. అందుకే కోర్టు కూడా అంగీకరించింది. ఇంతకీ ఆ భార్య ఏమన్నది తెలిస్తే.. చాలా మంది ఇంత చిన్న మాటకే విడాకులు తీసుకున్నాడా అని అనుకోవచ్చు.. కానీ, పైన చెప్పుకున్నట్లు ఆ…

Read More
Navaratri 2025:  నవరాత్రిలో 10 కోట్ల విలువైన ఆభరణాలతో అమ్మ దర్శనం, 350 కిలోల వెండి రథంపై ఊరేగింపు

Navaratri 2025: నవరాత్రిలో 10 కోట్ల విలువైన ఆభరణాలతో అమ్మ దర్శనం, 350 కిలోల వెండి రథంపై ఊరేగింపు

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా తర్వాత, దుర్గా పూజ , నవరాత్రి ఉత్సవాల వైభవానికి ప్రసిద్ధి చెందిన నగరం మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్. కోల్‌కతా మాదిరిగానే ఇక్కడ కూడా దుర్గా పూజకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తొమ్మిది రోజుల పాటు నగరం మొత్తం అమ్మవారి మండపాలతో నిండి ఉంటుంది. ఈ సమయంలో భక్తి , విశ్వాసంతో అమ్మవారిని పూజించే భక్తుడి కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. తమ కోరికలు నెరవేరిన తర్వాత ప్రజలు బంగారం, వెండి, వజ్రాలు, ముత్యాలను కూడా…

Read More
Heavy Rain Alert: బాబోయ్ వదలని వరుణుడు.. మళ్లీ కుండపోత వానలు! బయటకు రావొద్దంటూ హెచ్చరికలు

Heavy Rain Alert: బాబోయ్ వదలని వరుణుడు.. మళ్లీ కుండపోత వానలు! బయటకు రావొద్దంటూ హెచ్చరికలు

అమరావతి, సెప్టెంబర్‌ 26: ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఈ రోజు అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎల్లుండి దక్షిణ ఒడిస్సా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నేడు, రేపు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే…

Read More
అదృష్టం అంటే నీదే భయ్యా..! అప్పుడు రవితేజ సినిమాలో సైడ్ రోల్.. ఇప్పుడు ఆయన మూవీలోనే గెస్ట్ రోల్ ..

అదృష్టం అంటే నీదే భయ్యా..! అప్పుడు రవితేజ సినిమాలో సైడ్ రోల్.. ఇప్పుడు ఆయన మూవీలోనే గెస్ట్ రోల్ ..

మాస్ రాజా రవితేజ హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. వరుసగా సినిమాలు చేస్తున్నా.. కూడా సాలిడ్ హిట్ అందుకోవడానికి కష్టపడుతున్నాడు. ఒక్క సినిమా హిట్ పడితే .. నాలుగు సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. చివరిగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇక ఇప్పుడు మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాతో రవితేజ భారీ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్….

Read More
Vande Bharat: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సికింద్రాబాద్‌ నుంచి మరో రెండు కొత్త వందే భారత్‌ రైళ్లు!

Vande Bharat: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. సికింద్రాబాద్‌ నుంచి మరో రెండు కొత్త వందే భారత్‌ రైళ్లు!

భారత ప్రభుత్వం, రైల్వే శాఖ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్‌ రైళ్లకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ రైళ్లు ఆరంభించిన కొత్తలో టిక్కెట్‌ రేట్లు ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు వచ్చినా.. ప్రయాణికులు వీటిని బాగానే ఆదరిస్తున్నారు. మిగతా ట్రైన్లతో పోలీస్లే త్వరగా గమ్యస్థానలకు చేరుతుండటంతో వందే భారత్‌కు డిమాండ్‌ పెరిగింది. ఈ క్రమంలోనే హైదరాబాద్, పూణే మధ్య సికింద్రాబాద్-నాందేడ్ మార్గంలో రెండు కొత్త వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీంతో తెలంగాణ, మహారాష్ట్రల…

Read More
పండగ వేళ అదిరిపోయే న్యూస్.. మరోసారి తగ్గిన బంగారం ధరలు!

పండగ వేళ అదిరిపోయే న్యూస్.. మరోసారి తగ్గిన బంగారం ధరలు!

బంగారం కొనుగోలు చేసే వారికి నేడు తీపికబరు అని చెప్పాలి. గత కొన్ని రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ నేడు స్వల్పంగా తగ్గాయి. నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. కాగా, శుక్రవారం, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. బులియన్‌ మార్కెట్లో గురువారం (సెప్టెంబర్ 26) 24 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) రూ.1,14,430 గా ఉంది.(రూ.10 తగ్గింది), 22 క్యారెట్ల బంగారం తులం…

Read More
Bigg Boss 9 Telugu: హౌస్‏లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. బిగ్‏బాస్ దెబ్బకు హౌస్మెట్స్ షాక్.. కామనర్స్ పని ఇంక అంతే..

Bigg Boss 9 Telugu: హౌస్‏లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. బిగ్‏బాస్ దెబ్బకు హౌస్మెట్స్ షాక్.. కామనర్స్ పని ఇంక అంతే..

బిగ్‏బాస్ సీజన్ 9లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ సమయం ఆసన్నమైంది. దీంతో ముందుగా కామనర్స్‏కు హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే దివ్య నికితా, అనూష్ రత్నం, నాగ ప్రశాంత్, షాకీబ్ లను హౌస్ లోకి పంపించారు. మీరు హౌస్ లో ఎందుకు ఉండాలి అనేది హౌస్మేట్స్ కు, ఇటు ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెబుతూ ఒక అప్పీల్ చేసుకోవాలని చెప్పాడు బిగ్‏బాస్. దీంతో నలుగురూ వాళ్ల స్టైల్లో ఆన్సర్స్ ఇచ్చారు. ముఖ్యంగా అనూష…

Read More
Tirumala: హంసవాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనం .. అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధిని ప్రసాదిస్తాడని నమ్మకం.

Tirumala: హంసవాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనం .. అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధిని ప్రసాదిస్తాడని నమ్మకం.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్స‌వాల్లో రెండ‌వ‌ రోజైన గురువారం రాత్రి హంస వాహ‌న సేవ‌వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. హంస వాహనసేవలో శ్రీ మలయప్పస్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచిక. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి….

Read More
AP, Telangana News Live: బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు

AP, Telangana News Live: బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు

అమరావతి, సెప్టెంబర్‌ 26: ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఈ రోజు అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎల్లుండి దక్షిణ ఒడిస్సా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఈరోజు, రేపు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురువనున్నాయి. ఇక అటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ…

Read More
కట్టప్ప కూతురా మజాకా.. స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు మావ..! ఇప్పుడు ఏం చేస్తుందంటే

కట్టప్ప కూతురా మజాకా.. స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు మావ..! ఇప్పుడు ఏం చేస్తుందంటే

నటుడు సత్యరాజ్‌ సౌత్ ఇండియాలో సూపర్ పాపులర్. ఒకప్పుడు తమిళ్ ఇండస్ట్రీలో ఆయన దుమ్మురేపారు. వయస్సు పైబడటంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టర్న్ అయ్యారు. తెలుగులో ఆయన్ను ఒరిజినల్ పేరుతో.. కంటే కట్టప్ప అని పిలిస్తేనే గుర్తుపడతారు. బాహుబలి సినిమాలో కట్టప్పగా ఆయన విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయనకు చాలా ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కుతూ వస్తున్నాయి. ముఖ్యంగా హీరోలకు తండ్రి పాత్రల్లో ఆయన చక్కగా ఒదిగిపోతారు. ఇంత ఇమేజ్ ఉన్న నటుడు అయిన సత్యరాజ్…

Read More