
అంజీర్ ఎవరు తినడం ప్రమాదమో తెలుసా?
అంజీర్ ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని ప్రతి రోజూ తినడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంటారు ఆరోగ్య నిపుణుల.కానీ కొంత మంది మాత్రం అస్సలే అంజీర్ తినకూడదంట. అయితే అంజీర్ ఎవరు తినకూడదు, ఏ సమస్యలు ఉన్నవారు అంజీర్ తినడం వలన సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు చూద్దాం. అంజీర్‌లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ వంటివి ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందువలన ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రతి రోజూ రెండు అంజీర్ పండులు తినాలని చెబుతారు. ముఖ్యంగా…