IND vs WI T20 World Cup 2026 : అదే స్కోరు.. అదే విండీస్.. పదేళ్ల తర్వాత తీరిన పాత బాకీ
IND vs WI T20 World Cup 2026 : క్రికెట్ ప్రపంచంలో కొన్ని లెక్కలు సరిచేయడానికి సమయం పట్టవచ్చు కానీ, తీర్చుకున్నప్పుడు మాత్రం ఆ మజానే వేరుగా ఉంటుంది. టీ20 ప్రపంచకప్ 2026 వేదికగా టీమిండియా సరిగ్గా పదేళ్ల క్రితం నాటి పాత బాకీని వడ్డీతో సహా చెల్లించింది. అది కూడా వెస్టిండీస్ మనల్ని ఏ విధంగానైతే దెబ్బకొట్టిందో, అదే స్టైల్‌లో వారికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ పోరు…