Sanju Samson : రోహిత్, విరాట్ రికార్డులు బద్దలు.. టీ20 వరల్డ్ కప్‌లో సంజూ కొత్త చరిత్ర
Sanju Samson : టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఉత్కంఠభరితంగా సాగిన నౌకౌట్ పోరులో వెస్టిండీస్‌ను చిత్తు చేసిన భారత్, సగర్వంగా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఈ విజయంలో కేరళ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ విశ్వరూపం ప్రదర్శించాడు. విండీస్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ కేవలం 50 బంతుల్లోనే 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శాంసన్ ఆడిన ఈ మెరుపు ఇన్నింగ్స్ వల్లే భారత్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించి సెమీస్…