
Rajinikanth: నరసింహ సినిమాలో రజినీ చిన్న కూతురు గుర్తుందా.. ? ఇప్పుడు ఏం చేస్తుందంటే..
సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్ మూవీ నరసింహా. తమిళంలో పడయప్ప పేరుతో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగులో నరసింహా పేరుతో రిలీజ్ చేశారు. తెలుగు, తమిళంలో భాషలలో ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు.. ఈ సినిమాలోని మ్యూజిక్ సైతం సూపర్ హిట్ అయ్యింది. ఇందులో రజినీకాంత్, సౌందర్య, రమ్యకృష్ణ, నాజర్, ప్రకాష్ రాజ్, అబ్బాస్ కీలకపాత్రలు పోషించారు. ఇందులో శివాజీ గణేషన్ సైతం కనిపించారు. అప్పట్లో ఈ…