హర్ముజ్ జలసంధి మూసివేత.. నిలిచిపోయిన 150 ఆయిల్‌ ట్యాంకర్లు.. అయిల్ కష్టాలు తప్పవా..?

హర్ముజ్ జలసంధి మూసివేత.. నిలిచిపోయిన 150 ఆయిల్‌ ట్యాంకర్లు.. అయిల్ కష్టాలు తప్పవా..?

ఇరాన్‌పై ఇజ్రాయెల్ – అమెరికా సైనిక దాడుల తరువాత, హార్ముజ్ జలసంధి ద్వారా నౌకా రవాణా మూసివేశారు. ఇరాన్ దక్షిణ సరిహద్దులో ఉన్న హార్ముజ్ జలసంధి పెర్షియన్ గల్ఫ్‌ను ఒమన్ గల్ఫ్, అరేబియా సముద్రంతో కలుపుతుంది. రవాణా నిలిచిపోవడంతో హెర్ముజ్ జలసంధి సమీపంలో 150 క్రూడాయిల్ ట్యాంకర్లు ఆగిపోయాయి. అయితే నిలిచిన ట్యాంకర్లపై ఇరాన్‌ దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది. హర్ముజ్‌ సమీపంలో 3 ఆయిల్‌ ట్యాంకర్లపై దాడులు చేసినట్లు సమాచారం. ఈ ప్రాంతంలోని చాలా నౌకలు యు-టర్న్‌లు…

Read More
Viral Video: ఎంత తాగావ్‌రా? పాపం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ నర్సింహులుని ముప్పుతిప్పలు పెట్టాడు! వీడియో

Viral Video: ఎంత తాగావ్‌రా? పాపం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ నర్సింహులుని ముప్పుతిప్పలు పెట్టాడు! వీడియో

హైదరాబాద్‌, మార్చి 1: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. తెలుపు రంగు బెంజ్ కారు (TS 07 EX 5556) విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ పోలీస్‌ను ఢీ కొట్టి కారుతోపాటు ఈడ్చు కెళ్లింది. ఈ ఘటనకు సంబంధించి రెండు వేర్వేరు ఫిర్యాదులు అందడంతో పోలీసులు కేసులు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. మొదటి ఫిర్యాదు ప్రకారం ఈ రోజు ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో…

Read More
భారత్‌కు షాకిచ్చిన అమెరికా! వాటిపై ఏకంగా 126 శాతం పన్ను!

భారత్‌కు షాకిచ్చిన అమెరికా! వాటిపై ఏకంగా 126 శాతం పన్ను!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన వైఖరి కారణంగా భారత్‌, అమెరికా మధ్య ఆర్థిక ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. భారతదేశంతో సహా అనేక దేశాల నుండి సౌర దిగుమతులపై భారీ పన్నులు విధించాలని ట్రంప్ పరిపాలన నిర్ణయించింది. భారతీయ సౌర ఉత్పత్తులపై 126 శాతం ప్రారంభ సుంకం విధించింది. అమెరికా వాణిజ్య శాఖ ప్రకారం భారత్‌, ఇండోనేషియా, లావోస్ వంటి దేశాలు తమ తయారీ రంగాలకు అన్యాయమైన ప్రభుత్వ సబ్సిడీలను అందిస్తున్నాయి. దీని అర్థం ఈ దేశాల నుండి…

Read More
EPFO: హోలీకి ముందు PF ఖాతాదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌! ఏంటంటే..?

EPFO: హోలీకి ముందు PF ఖాతాదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌! ఏంటంటే..?

స్టాక్ మార్కెట్, బాండ్ దిగుబడి తగ్గడం, క్లెయిమ్‌ల పెరుగుదలతో, భారత ప్రభుత్వం EPFOపై పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఒక నివేదిక ప్రకారం, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ఈ సంవత్సరం దాని 31 కోట్ల మంది సభ్యులకు 8.2-8.25 శాతం వడ్డీ రేటును సిఫార్సు చేసే అవకాశం ఉంది. ఈ వడ్డీ రేటు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని కొందరు అంటున్నారు….

Read More
Vishwambhara: విశ్వంభర విషయం ఓ కొలిక్కి వచ్చినట్లేనా..?

Vishwambhara: విశ్వంభర విషయం ఓ కొలిక్కి వచ్చినట్లేనా..?

విశ్వంభర కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ దీని గురించి అప్‌డేట్స్ మాత్రం ఏమీ రావట్లేదు. ట్రోలింగ్ భయంతోనే విశ్వంభర లేట్ అవుతుందా..? అసలు విజువల్ ఎఫెక్ట్స్ అప్‌డేట్ ఏంటి..? మెగా మూవీ గ్రాఫిక్స్ వర్క్ ఎంతవరకు వచ్చింది..? ఔట్‌ పుట్ చూసి చిరంజీవి ఏమన్నారు..? ఈ ఏడాదైనా సినిమా వస్తుందా..? కొన్నాళ్లుగా పూర్తిగా విశ్వంభర విజువల్ ఎఫెక్ట్స్‌పైనే ఫోకస్ పెట్టారు దర్శకుడు వశిష్ట. రీసెంట్‌గా గ్రాఫిక్స్‌తో వచ్చిన ఔట్‌ పుట్ చూసి…

Read More
AI ఎఫెక్ట్..దర్శక నిర్మాతలకు వింత కష్టాలు..!

AI ఎఫెక్ట్..దర్శక నిర్మాతలకు వింత కష్టాలు..!

ఒకప్పుడు స్క్రీన్ మీద విజువల్స్ అదిరిపోతే VFX ఇరగదీశారురా బాబూ అనేవాళ్లు.. కానీ ఇప్పుడలా కాదు.. ఆ ఏముందిలే AI వాడేసుంటారు అంటున్నారు ఆడియన్స్. దీంతో మన మేకర్స్‌కు కొత్త టెన్షన్ మొదలైంది. బాబోయ్ మాది AI కాదు.. మేమే కష్టపడి తీశాం అని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అలాంటి కష్టాలు పడుతున్న వాళ్లెవరో చూద్దామా..? నెల్సన్ దర్శకత్వంలో రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి చేసిన ప్రోమో అదిరిపోయింది.. కానీ అదంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్…

Read More
Spirit: స్పిరిట్ డోస్..సందీప్ వంగా సడన్ సర్‌ప్రైజ్

Spirit: స్పిరిట్ డోస్..సందీప్ వంగా సడన్ సర్‌ప్రైజ్

స్పిరిట్ కోసం ఫ్యాన్స్ ఎంత ఈగర్‌గా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాలా..? ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. అయితే ఈ సినిమా విషయంలో మొదట్నుంచీ సందీప్ రెడ్డి వంగా ఒకే ఫార్మాట్ ఫాలో అవుతున్నారు. తాజాగా అలాంటి సర్‌ప్రైజ్ మరోటి ఇచ్చారు. మరి ప్రభాస్ కోసం సందీప్ తన స్టైల్ మార్చారా.. లేదంటే సందీప్ కోసం ప్రభాసే రూట్ మార్చేసారా చూద్దామా..? సందీప్ వంగా ఫోకస్ అంతా ఇప్పుడు స్పిరిట్ సినిమాపైనే…

Read More
Sankranti 2027: పొంగల్ కోసం దంగల్.. ఇలాగైతే ఎలా మాస్టారు

Sankranti 2027: పొంగల్ కోసం దంగల్.. ఇలాగైతే ఎలా మాస్టారు

సీజన్ అంటే సంక్రాంతి ఒక్కటేనా..? మిగిలిన ఏడాదంతా ఆడియన్స్‌ను రావద్దని ముందుగానే దర్శక నిర్మాతలే చెప్పేస్తున్నారా..? సంక్రాంతికి వస్తే టైటిల్ కూడా అదే పెట్టాలా..? ఒకట్రెండు సార్లు వర్కవుట్ అయితే టైటిల్ కచ్చితంగా పండగతోనే ముడిపడాలా..? ఓటిటి సగం ఆడియన్స్‌ను తగ్గిస్తే.. మిగిలిన సగం దర్శక నిర్మాతలే చెడగొడుతున్నారా..? చూద్దామా ఎక్స్‌క్లూజివ్‌గా.. 10 నెలల ముందే 2027 సంక్రాంతి బెర్తులు కన్ఫర్మ్ చేసుకుంటూ మన దర్శక నిర్మాతలు, హీరోలు వేరే సీజన్లను పూర్తిగా లైట్ తీసుకుంటున్నారు. కంటెంట్…

Read More
నిరాశపరుస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీస్

నిరాశపరుస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీస్

సిల్వర్ స్క్రీన్ మీద కమర్షియల్ చిత్రాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రత్యేక అభిమాన వర్గం ఉంది. ఒకప్పుడు ఇవి బాక్సాఫీస్‌ను షేక్ చేసి, బలమైన ప్రభావాన్ని సృష్టించాయి. అనుష్క శెట్టి, సమంత రుత్ ప్రభు, నయనతార వంటి తారలు నటించిన సినిమాలు విజయం సాధించాయి. అయితే ఇటీవల కాలంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాయి. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: టాలీవుడ్‌లో మల్టీలాంగ్వేజ్ కాంబినేషన్స్..దేనికోసం ఇదంతా Sankranti 2027:…

Read More
Holi: హోలీ.. మీ రాశిని బట్టి ఏ రంగు దుస్తులు మీకు అదృష్టం తెస్తాయో తెలుసా..?

Holi: హోలీ.. మీ రాశిని బట్టి ఏ రంగు దుస్తులు మీకు అదృష్టం తెస్తాయో తెలుసా..?

హోలీ అంటే కేవలం రంగులు, తీపి పదార్థాల పండుగ కాదు. ఇది మీ మనస్సును, జీవితాన్ని సానుకూల శక్తితో నింపుకునే అవకాశం. జ్యోతిషశాస్త్రం ప్రకారం మీ రాశిచక్రం ప్రకారం రంగులు ధరించి హోలీ ఆడటం వల్ల పండుగ మరింత సరదాగా ఉండటమే కాకుండా.. మానసిక, సామాజిక జీవితంలో కూడా ప్రయోజనాలు లభిస్తాయి. ఈ సంవత్సరం మార్చి 4, 2026న, మీ రాశిచక్రం ప్రకారం సరైన రంగులను ఎంచుకుని, హోలీ రంగులతో పాటు మీ అదృష్టాన్ని తెచ్చుకోండి. మీ…

Read More