Sanju Samson : నవ్విన నాపచేనే పండింది.. సంజూ దెబ్బకు సూర్యకుమార్ యాదవ్ సైలెంట్!
Sanju Samson : సమాధానం ఎప్పుడూ నోటితో కాదు చేసే పనిలో ఉండాలని అంటారు పెద్దలు. ప్రస్తుతం టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ విషయంలో ఇదే అక్షరాల నిజమైంది. కొన్ని రోజుల క్రితం వరకు అసలు ప్లేయింగ్-11లో చోటు దక్కుతుందా లేదా అన్న సందిగ్ధంలో ఉన్న సంజూ, ఇప్పుడు అదే జట్టును సెమీఫైనల్‌కు చేర్చి తన విమర్శకుల నోళ్లు మూయించాడు. ముఖ్యంగా సంజూను జట్టులోకి తీసుకోవడంపై వెటకారంగా నవ్విన కెప్టెన్ సూర్యకుమార్ యాదవే,…