టెక్నలాజియా.. మొక్కజొన్న చేను దగ్గర బీరు బాటిల్ కట్టిన రైతు.. ఎందుకో తెలుసా..?
శతకోటి కష్టాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లు.. మొక్కజొన్న పంటను కాపాడేందుకు రైతులు పడుతున్న పాట్లలలో బీరు సీసా గంట ఒకటి.. వినటానికి బీరు సీసా గంటెంది అని విచిత్రంగా అనిపిస్తుంది. కానీ.. ఇక్కడే ఉంది అసలు మ్యాటర్.. పక్షుల బెడదను నివారించేందుకు.. ఈ వినూత్న ఐడియా ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది.. బీరుసీసా కట్టి.. దాని పక్కనే ఇనుప కడ్డీని తాడుతో కట్టారు.. దానికి ఓ అట్ట ముక్క కింద వేలాడదీశారు.. ఈ క్రమంలో గాలికి అది…