Team India: విజయానికి కారణం శాంసన్ కాదు.. అసలైన హీరో అతనే: గంభీర్ షాకింగ్ ప్రకటన
T20 World Cup 2026: టీం ఇండియా టీ20 వరల్డ్ కప్ 2026లో సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. అది కూడా బలమైన వెస్టిండీస్ జట్టును ఓడించి స త్తా చాటింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన సూపర్-8 రౌండ్ చివరి మ్యాచ్‌లో, టీం ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో 195 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, టీం ఇండియా…