Mutton Keema: టేస్టీ టేస్టీ మటన్ కీమా కర్రీ.. ఈ లాభాలు తెలిస్తే తెపాళ్ల గిన్నె మొత్తం ఊడ్చేస్తారు..

Mutton Keema: టేస్టీ టేస్టీ మటన్ కీమా కర్రీ.. ఈ లాభాలు తెలిస్తే తెపాళ్ల గిన్నె మొత్తం ఊడ్చేస్తారు..

మటన్.. అనగానే నాన్‌వెజ్ ప్రియులు లొట్టలేసుకుంటూ మరి తింటారు.. ఇంకా మటన్ కీమా (Mutton Keema) అంటే.. చిన్నా.. పెద్దా తేడా లేకుండా అందరూ లాగించేస్తారు.. మటన్ కీమా.. అద్భుతమైన రుచికి మాత్రమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఇందులో ఉన్న పోషకాలు శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. మటన్ కీమాలో.. ప్రోటీన్లు, ఐరన్, విటమిన్ B12, జింక్ వంటి పోషకాలతో కూడిన ఒక పౌష్టికాహారమని.. ప్రతిఒక్కరూ ఈజీగా తీసుకోవచ్చని పేర్కొంటున్నారు డైటీషియన్లు…..

Read More
ఈ పక్షి గూడు కట్టదు.. పిల్లలను పెంచదు.. బతకడానికి ఏం చేస్తుందో తెలిస్తే అస్సలు నమ్మరు..

ఈ పక్షి గూడు కట్టదు.. పిల్లలను పెంచదు.. బతకడానికి ఏం చేస్తుందో తెలిస్తే అస్సలు నమ్మరు..

ప్రకృతిలో ప్రతి జీవికి ఒక ప్రత్యేకత ఉంటుంది. సాధారణంగా పక్షులన్నీ గూళ్ళు కట్టుకోవడం, గుడ్లు పెట్టడం, పిల్లలను పొదిగి పెంచడం చేస్తాయి. కానీ ఒక పక్షి మాత్రం వీటికి భిన్నంగా ప్రవర్తిస్తుంది. అది గూళ్ళు నిర్మించదు, తన పిల్లలను పెంచదు. ఆ పక్షే కోకిల. గూళ్లు నిర్మించకపోవడం వల్ల చాలామంది దీనిని సోమరి పక్షి అని పిలుస్తుంటారు. ఇది నిజంగా సోమరితనమా లేక మనుగడ కోసం పోరాడుతున్న తెలివైన వ్యూహమా? అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి….

Read More
పరమభక్తుడు.. శఠగోపానికే శఠగోపం పెట్టాడుగా!

పరమభక్తుడు.. శఠగోపానికే శఠగోపం పెట్టాడుగా!

సాధారణంగా భక్తులు ఆలయానికి వెళ్లి దేవుడిని దర్శించుకుని, పూజారి చేత తలపై ‘శఠగోపం’ పెట్టించుకుని ఆశీస్సులు పొందుతారు. కానీ, ఓ ప్రబుద్ధుడు మాత్రం ఏకంగా ఆ వెండి శఠగోపం పైనే కన్నేసి, దాన్ని తన సంచిలో వేసుకుని చక్కగా చెక్కేశాడు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ వింత చోరీ ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని చెరువు కట్టపై ఉన్న సాయిబాబా ఆలయానికి రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి భక్తుడిలా…

Read More
బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!

బంపర్ ఆఫర్ కొట్టిన మెకానిక్..రాత్రికి రాత్రే కోటీశ్వరుడు !!

అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో ఎవరి తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. ఈ మాట పంజాబ్‌కు చెందిన మహేంద్రసింగ్‌ విషయంలో అక్షరాలా నిజమైంది. నిన్నటి వరకు మొండిగా ఉన్న స్టవ్‌లకు రిపేర్లు చేస్తూ, రోజువారీ కూలీతో బతుకు బండి లాగించిన అతని ఇంట్లో అదృష్టం స్టవ్‌ వెలిగించింది. స్టవ్‌లు రిపేర్లు చేసిన ఆ చేతుల్లోకి.. ఇప్పుడు ఏకంగా రూ.3 కోట్ల జాక్‌పాట్ వచ్చి చేరింది! జీవనోపాధి కోసం స్టవ్ మెకానిక్ షాపు నడిపే మహేంద్రసింగ్‌, ఇటీవల గురుగ్రామ్‌లోని…

Read More
విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 48 గంటలకు ముందు టిక్కెట్ క్యాన్సిల్ చేస్తే ..

విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 48 గంటలకు ముందు టిక్కెట్ క్యాన్సిల్ చేస్తే ..

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌. టికెట్ బుక్ చేసిన తర్వాత ప్లాన్ మారినా లేదా పొరపాట్లు జరిగినా భారీగా జరిమానాలు వసూలు చేసే విమానయాన సంస్థలకు డీజీసీఏ చెక్ పెట్టింది. 48 గంటలకు ముందు టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా, పేరు మార్చుకున్నా ఎలాంటి ఛార్జీలు కట్టాల్సిన పని లేదు. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రయాణికులు తమ విమాన టికెట్‌ను బుక్ చేసుకున్న 48 గంటల లోపు ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండానే రద్దు చేసుకోవచ్చు. లేదంటే ప్రయాణ…

Read More
వేసవిలో మజ్జిగ ఎక్కువగా తాగుతున్నారా? ఎవరు-ఎలా, ఎంత తీసుకోవాలో తెలియకపోతే జరిగేది ఇదే!

వేసవిలో మజ్జిగ ఎక్కువగా తాగుతున్నారా? ఎవరు-ఎలా, ఎంత తీసుకోవాలో తెలియకపోతే జరిగేది ఇదే!

వాత రకం ఉన్నవారు మజ్జిగను ఎలా తాగాలి? : వాత స్వభావం ఉన్నవారు నేరుగా చల్లని మజ్జిగ తాగే బదులు 1 చిటికెడు ఉప్పు కలిపి మజ్జిగ తాగాలి. ఇలా చేయడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. తరచుగా మజ్జిగ తాగిన వెంటనే టాయిలెట్‌కు వెళతారు. ఉప్పు లేదా నల్ల ఉప్పుతో మజ్జిగ తాగడం వల్ల తరచూ మూత్రానికి వెళ్లే వారికి సమస్య తగ్గుతుంది. ఇలా చేస్తే జీర్ణక్రియ బలంగా ఉంటుంది….

Read More
హోలీ దావత్.. నోరూరించే స్పెషల్ గుడాలు.. 10 నిమిషాల్లో తయారు చేసుకోండిలా..

హోలీ దావత్.. నోరూరించే స్పెషల్ గుడాలు.. 10 నిమిషాల్లో తయారు చేసుకోండిలా..

తెలంగాణ స్పెషల్ వంటకమైన గుడాలను అనేక రకాలుగా తయారు చేసుకోవచ్చును. చాలా మంది పల్లెటూర్లలో మొక్కజొన్నలు, అనుప గింజలు, లేదా చిక్కుడు గింజలతో తయారు చేస్తుంటారు. దీని కోసం మందుగా అనుప గింజలు కప్పు, చిక్కుడు గింజలు కప్పు వేసి బాగా కడిగి నానబెడతారు. తర్వాత రెండు కప్పుల మక్కజొన్నలు తీసుకుంటారు. వీటిని రోటిలో దంచుతారు. దీని వలన మొక్కజొన్న గింజలు రెండుగా చీలిపోతాయి. ఇలా చేయడం వలన ఇవి చాలా త్వరగా ఉడుకుతాయి. తర్వాత ఒక…

Read More
సిరిసంపదలను ఇచ్చే కేతు పర్వతం…! మీ చేతిలో ఎక్కడ, ఎలా ఉంటుందో తెలుసా..?

సిరిసంపదలను ఇచ్చే కేతు పర్వతం…! మీ చేతిలో ఎక్కడ, ఎలా ఉంటుందో తెలుసా..?

హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం.. అరచేతిలోని రేఖలు, పర్వతాలు వ్యక్తి జీవన ప్రయాణాన్ని ప్రతిబింబిస్తాయని విశ్వసిస్తారు. జాతకంలో గ్రహాల స్థానం ఎలా భవిష్యత్తును సూచిస్తుందో, అలాగే అరచేతిలోని పర్వతాలు కూడా జీవితం దిశను తెలియజేస్తాయని భావించబడుతుంది. ఈ పర్వతాలలో కేతు పర్వతం ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంటుంది. ఇది మోక్షం, ఆధ్యాత్మికత, ఆకస్మిక విజయాలకు సంకేతంగా చెప్పబడుతుంది. మన అరచేతిలో ఆ కేతు పర్వతం ఎక్కడ ఉంటుంది.? ఎలాంటి ఫలితాలు ఇస్తుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. కేతు పర్వతం…

Read More
మంచిదని ఫుల్లుగా తాగుతున్నారా..? మీ కిడ్నీల పని అయిపోయినట్లే..

మంచిదని ఫుల్లుగా తాగుతున్నారా..? మీ కిడ్నీల పని అయిపోయినట్లే..

మీరు ఎంత ఎక్కువ నీరు తాగితే అది మీ శరీరానికి, పిండాలకు అంత మంచిదని చాలా మంది నమ్ముతారు.. ఇలానే రోజు మొత్తంలో ఎక్కువ నీరు తాగుతారు.. అయితే.. మూత్రపిండాల పని రక్తాన్ని శుభ్రపరచడం, శరీరం నుండి అవసరమైన, విషపూరిత పదార్థాలను వేరు చేయడం.. మూత్రం ద్వారా వాటిని విసర్జించడం. మనం తాగే నీరు ఈ ప్రక్రియలో సహాయపడుతుంది. కానీ నీటిని అధికంగా వినియోగించినప్పుడు, అది మూత్రపిండాలపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది.. శరీర సహజ సమతుల్యతను దెబ్బతీస్తుంది….

Read More
వాళ్లు సర్వనాశనం అవుతారు.. వెన్నుపోటు పొడిచారని ఎమోషనల్ అయిన చలాకీ చంటి

వాళ్లు సర్వనాశనం అవుతారు.. వెన్నుపోటు పొడిచారని ఎమోషనల్ అయిన చలాకీ చంటి

జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన కమెడియన్స్ తో చలాకి చంటి ఒకరు. తన కామెడీతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు చలాకి చంటి. టీవీ షోలతో పాటు పలు సినిమాల్లోనూ నటించాడు చంటి. గత కొంతకాలంగా చంటి టీవీ షోలకు, సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చంటి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ ఇంటర్వ్యూలో తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంలోని అనేక విషయాలను పంచుకున్నాడు చంటి. తాను…

Read More