Tollywood: కృష్ణంరాజు చేయాల్సిన మూవీ.. పట్టుబట్టి చిరుతో చేయించారు.. దెబ్బకు ఇండస్ట్రీ రికార్డులు షేక్
“పసివాడి ప్రాణం” సినిమా చిరంజీవితో తీయడానికి నిర్మాత జీవీ నారాయణరావు ఎలా పట్టుబట్టారోనన్నది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. పాటలు లేవని మొదట చిరంజీవి ఆసక్తి చూపించలేదని.. కృష్ణంరాజు హీరోగా సినిమా ప్రారంభమైంది. నారాయణరావు పట్టుదలతో అల్లు అరవింద్ జోక్యం చేసుకుని చిరంజీవితో సినిమాను పూర్తి చేయించారు. వివరాల్లోకి వెళ్తే..! నటుడు, నిర్మాత జీవి నారాయణరావు చిరంజీవితో తన స్నేహాన్ని, “పసివాడి ప్రాణం” సినిమా వెనుక జరిగిన ఆసక్తికర సంఘటనలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. నారాయణరావు,…