
చాట్‌జీపీటీ సాయంతో రూ. 1.32 కోట్ల లాటరీ గెలిచిన మహిళ
ఎడ్వర్డ్స్.. అందరిలా కాకుండా అరుదుగా మాత్రమే లాటరీ కొనుగోలు చేస్తుంది. అయితే ఈసారి ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించి.. తన ఫోన్‌లోని చాట్‌జీపీటీ అప్లికేషన్‌ను సంప్రదించింది. “చాట్‌జీపీటీ.. నువ్వు నాకు కొన్ని నంబర్లు ఇవ్వగలవా?” అని ఆమె సంభాషణ మొదలు పెట్టారు. దీంతో చాట్‌జీపీటీ ఇచ్చిన అంకెలను ఉపయోగించి ఆమె ఒక లాటరీ టిక్కెట్ కొంది. అయితే రెండు రోజులకే ఆమె లాటరీలో గెలిచినట్లు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. కానీ దాన్ని చూసిన ఎడ్వర్డ్స్.. నకిలీ…