కలలో చంద్రగ్రహణం చూస్తే శుభమా అశుభమా? నిజం తెలుసుకోండి..!
Seeing a Lunar Eclipse in a Dream: ప్రతి ఒక్కరూ నిద్రలో కలలు కంటారు. కలల శాస్త్రం ప్రకారం ప్రతి కలకు ఒక ప్రత్యేక అర్థం ఉంటుంది. కొన్ని కలలు శుభ ఫలితాలను సూచిస్తే, మరికొన్ని జాగ్రత్తగా ఉండాల్సిన సూచనలను ఇస్తాయి. ఫాల్గుణ మాస పౌర్ణమి రోజున సంభవించే చంద్రగ్రహణానికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రహణం సింహ రాశి, పూర్వ ఫాల్గుణి నక్షత్రంలో సంభవిస్తుందని భావిస్తారు. గ్రహణ కాలంలో సూతకం కూడా…