జీవితంలో ఇదొక్కటి ఉంటే చాలు.. మీ లైఫ్ అంతా హ్యాపీనే..!
జీవితంలో చాలా మంది ఆనందంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటారు. అందుకు తగినట్లుగా ప్రయత్నం చేస్తుంటారు. అయితే, చాలా మంది తాము ఉన్న ప్రస్తుత పరిస్థితిని ఇష్టపడరు. అది ఏ స్థాయిలో ఉన్న సరే. తాము ఏ రంగంలో ఉన్నా.. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కొంత అసంతృప్తితో ఉంటారు. అన్ని తమకు అనుకూలంగా ఉన్నప్పటికీ వారిలో అసంతృప్తి కొనసాగుతూనే ఉంటుంది. తమకు అవసరమైనది లేనప్పుడు అసంతృప్తికి గురికావడంలో తప్పులేదు.. కానీ, అన్నీ ఉన్నా అలాంటి పరిస్థితిలో ఉన్నారంటే మాత్రం…