ఈ జంట యమా ఫాస్ట్ గురూ.. పెళ్లి చేసుకున్న గంటకే విడిపోయారు
పెళ్లైన కొన్ని గంటల్లోనే ఒక జంట విడిపోయింది. భర్తతో కలిసి తాను జీవించలేనని నవ వధువు తెగేసి చెప్పింది. తను మరో వ్యక్తిని ప్రేమించానని, అయితే తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేసినట్లు ఆరోపించింది. దీంతో ఇరు కుటుంబాలు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాయి. చివరకు ఆ జంట వెంటనే విడాకులు తీసుకోవాలని నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఫిబ్రవరి 24న ధరమ్ సింగ్ కుష్వాహాకు మిథిలేష్ కుమారితో పెళ్లి జరిగింది. అనంతరం నవ వధువు…