Gold Price: యుద్ధం దెబ్బకు.. భారీగా బంగారం, వెండి ధరలు
మిడిల్ ఈస్ట్ యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం బంగారంపై పడింది. బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.4,370 పెరిగి రూ.1,73,080కు చేరుకోగా, కేజీ వెండి ధర ఏకంగా రూ.3,25,000 మార్కును తాకింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై దాడులు చేయడం ఖమేనీ మరణంతో ఇరాన్ ప్రతీకార దాడులతో మిడిల్ ఈస్ట్ అట్టుడుకుతోంది. ఈ తీవ్ర యుద్ధం ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ బులియన్ మార్కెట్‌పై భారీగా…