Headlines

ప్రేమలో బ్రేకప్.. మాజీ ప్రియుడికి ఊహించని షాక్ ఇచ్చిన యువతి.. బెడిసికొట్టిన ప్లాన్!

హైదరాబాద్‌: ప్రేమ సంబంధంలో విభేదాలు రావడంతో యువకుడిని భయపెట్టేందుకు ఓ యువతి వినూత్నమైన, చట్టవిరుద్ధమైన మార్గాన్ని ఎంచుకుంది. షీ టీమ్స్ పోలీసుల పేరుతో నకిలీ నోటీసును తయారు చేసి వాట్సాప్‌లో పంపించింది. ఇందుకోసం ChatGPT సాయం తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారంలో యువతితో పాటు ఆమెకు సహకరించిన మరో యువకుడిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటన హైదరాబాద్‌లో చర్చనీయాంశంగా మారింది. ఐదేళ్ల ప్రేమ.. ఏడాది నుంచి దూరం! పోలీసులు…

Read Full News

వారెవ్వా.. డ్రైవర్ లేకుండానే క్యాబ్ జర్నీ చేయొచ్చు.. ఫోన్‌లో బుక్ చేస్కుంటే నిమిషాల్లోనే..

టెక్నాలజీ రాకతో ప్రయాణం మరింత సులువుగా మారింది. జస్ట్ ఫోన్‌ ఓపెన్ చేసి బైక్, కార్, ఆటో.. ఇలా ఏది కావాలంటే అది ఎంచుకుని బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న కొన్ని నిమిషాల్లోనే మీ ముందుకు క్యాబ్ వచ్చేస్తుంది. దీని ద్వారా మీరు వెళ్లాలనుకున్న ప్రదేశానికి సులువుగా వెళ్లిపోవచ్చు. బస్సులు, మెట్రోలు, ఆటోల కోసం వెయిట్ చేయకుండా ఆన్‌లైన్ క్యాబ్ సర్వీసులు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తున్నాయి. ఈ సర్వీసులు ఆఫీసులకు వెళ్లవారికి బాగా ఉపయోగపడుతున్నాయి. సిటీల్లోనే…

Read Full News

Instagram: యూజర్లకు బిగ్‌షాక్‌.. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి వీడియోలు పోస్ట్‌ చేయలేరు!

Instagram: భారతదేశంలోని ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు సిఫార్సు చేసిన పోస్ట్‌లు, వీడియోలకు సంబంధించి మెటా కీలక మార్పులు చేసింది. దీని ప్రకారం.. వినియోగదారులు అనుసరించని ఖాతాల నుండి వచ్చే హింసాత్మక, లైంగికంగా రెచ్చగొట్టే పోస్ట్‌ల అధిక సిఫార్సును నియంత్రించనున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో ప్రచురితమయ్యే పోస్ట్‌లపై కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణను ముమ్మరం చేసిన నేపథ్యంలో మెటా ఈ చర్య తీసుకుందని తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త మార్పు: భారతదేశంలో కోట్లాది మంది ఉపయోగించే సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో ఇన్‌స్టాగ్రామ్ ఒకటి….

Read Full News

‘మే నెలలో పుట్టిన కవలల పుట్టినరోజు జూన్‌లో ఎలా వస్తుంది?’ UPSC ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న

యూపీఎస్సీ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పరీక్షల్లో ఒకటి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ఉన్నతస్థాయి ఉద్యోగాలను సాధించాలనే లక్ష్యంతో లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షకు సిద్ధమవుతుంటారు. అయితే యూపీఎస్సీ విజయం సాధించాలంటే కేవలం పుస్తకాల్లోని విషయాలను చదివితే సరిపోదు. సమయస్ఫూర్తి, తార్కికంగా ఆలోచించే సామర్థ్యం, పరిస్థితులకు అనుగుణంగా స్పందించడం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా చివరి దశ అయిన ఇంటర్వ్యూలో అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని, ఆలోచనా విధానాన్ని పరీక్షిస్తారు. ఈ క్రమంలో…

Read Full News

స్త్రీలకు కలలో పాములు కనిపించడం శుభమా? అశుభమా?

కలలు రావడం సహజం. ప్రతి ఒక్కరూ నిత్యం కలలు కంటూ ఉంటారు. అయితే చాలా మంది రాత్రి నిద్రపోయే సమయంలో ఎక్కువగా కలలు కంటే, మరికొంత మంది మధ్యాహ్నం లేదా ఉదయం సమయంలో కునుకు తీసే సమయంలో కూడా కలలు కంటారు. ఇక కలలు అనేక రకాలుగా వస్తుంటాయి. జంతువులు, పక్షుల, పూర్వీకులు, ఇష్టమైన వారు ఇలా చాలా మంది కలలో కనిపిస్తూ ఉంటారు. అంతే కాకుండా కొంత మంది కలలో పాములు కూడా కనిపిస్తారు. ఇక…

Read Full News

జామ తోట సాగుతో లక్షల్లో ఆదాయం.. పెట్టుబడి ఎంత? లాభాలు ఎలా ఉంటాయో తెలుసా?

రైతులకు తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలిక ఆదాయం అందించే పండ్ల తోటల సాగులో జామకు ప్రత్యేక స్థానం ఉంది. ఏడాది పొడవునా మార్కెట్లో జామకాయలకు డిమాండ్ ఉండటం, వివిధ రకాల నేలల్లో ఈ పంటను సాగు చేసుకునే అవకాశం ఉండటంతో రైతులు జామ తోటల ఏర్పాటుపై ఆసక్తి చూపుతున్నారు. సరైన రకం ఎంపిక, మొక్కల మధ్య దూరం, నీటి యాజమాన్యం, ఎరువుల నిర్వహణ పాటిస్తే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. అయితే జామ తోట సాగు ప్రారంభించే…

Read Full News

Watch: సిగ్గుండాలి.. పోలీస్ అధికారి ఇలాంటి పనులా చేసేది ?? వీడియో వైరల్ !!!

అధికారం అండతో అడ్డగోలుగా రెచ్చిపోతాం.. ఇష్టానుసారంగా కేసులు పెట్టేస్తాం అంటే చెల్లుబాటయ్యే రోజులు పోయాయి. మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో సామాన్యులకు కాస్త బలం చేకూరుతోంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ముఖ్యం.. వారికి సేవ చేసేందుకే ఉన్నామనే విషయాన్ని ఎంతో మంది ప్రభుత్వ అధికారులు కాలరాసిన సందర్భాలు ఉన్నాయి. అంతిమంగా అందుకు తగ్గ శిక్షను పొందిన ఘటనలను చూస్తూనే ఉంటున్నాం. అయితే కొందరు అధికారులు మాత్రం తమ ధోరణి మార్చుకోకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లేటెస్ట్‌గా ఖాకీ చొక్కా…

Read Full News

Cinema : భయానికి కేరాఫ్ అడ్రస్.. ఒక్కో ట్విస్టుతో వణుకుపుట్టిస్తోన్న సినిమా.. అయినా ఎగబడి మరీ చూస్తున్నారు..

మలయాళ చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న మెగాస్టార్ ముమ్ముట్టి. యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలతో అలరిస్తున్నారు. అంతేకాదు కేవలం యాక్షన్ డ్రామాలే కాకుండా విభిన్నమైన కంటెంట్ చిత్రాలు ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నారు. అయితే ఆయన నటించిన ఓ సినిమా ఇటీవలే బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఆ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘కళంగావల్’ (Kalamkaval)తో డిజిటల్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. జితిన్ కె. జోస్ దర్శకత్వంలో…

Read Full News

మూడు గ్రహాల కలయిక.. నాలుగు రాశులకు పట్టింది బంగారమే!

ఇప్పటికే గురు గ్రహం మఖ నక్షత్రంలోకి ప్రవేశించి సంచారంలో ఉంది. కుజుడు కూడా నవంబర్ 12న మఖ నక్షత్రంలోకి సంచారం చేశాడు. ఇక కేతువు డిసెంబర్ 5న మఖ నక్షత్రంలోకి సంచారం చేయనుంది. దీని వలన మూడు గ్రహాల కలియికతో నాలుగు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవో చూసేద్దాం. మిథున రాశి : మిథున రాశి వారికి ఈ కలయిక ధనయోగాన్ని తెచ్చిపెట్టనుంది. ఎప్పటినుంచో ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది….

Read Full News

2027లో శని ప్రభావం.. ఏ రాశి వారికి ఎలా ఉండనుందో తెలుసా?

వృషభ రాశి : వృషభ రాశిలోకి 2027 జూన్‌లో శని ప్రవేశిస్తున్నందున ఈ రాశి వారికి శని ప్రభావం నేరుగా పడుతుంది. కొత్త బాధ్యతలు వస్తాయి, పని భారం పెరుగుతుంది. అయినా ఇది మీకు ఎదుగుదలను ఇచ్చే కాలమే. ఆస్తి, భూమి విషయాల్లో లాభం ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి మంచి అవకాశం వస్తుంది. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకూడదు. నిజాయితీగా కష్టపడితే శని మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాడు. Source link

Read Full News