
Gold vs Silver: బంగారం, వెండి రెండూ రేట్లు పెరుగుతున్నాయి! మరి దేనిలో ఇన్వెస్ట్ చేయాలి?
స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టేవాళ్లు లేదా మామూలుగా బంగారం లేదా వెండి కొనుగోలు చేసేవాళ్లు.. ఇలా అందరూ ఇప్పుడు సందిగ్ధంలో ఉన్నారు. బంగారం/వెండి కొనాలా వద్దా? అని.. అయితే దీని గురించి నిపుణులు ఏమంటున్నారు? బంగారం, వెండిలో ఏవరికి ఏది మంచిదో ఇప్పుడు చూద్దాం. బంగారం ఎవరికి? నిపుణుల సూచనల ప్రకారం ధరలు పెరిగినా తగ్గినా.. బంగారం కొనుగోలు చేయడం ఎప్పుడూ మంచిదే. ముఖ్యంగా ఫైనాన్షియల్ సేఫ్టీ కోరుకునేవారు బంగారాన్ని ఒక…