Holi: శ్మశానంలో మండుతున్న చితుల మధ్య “హోలీ’ ఎక్కడంటే..
వారణాసిలో వింత హోలీ పండుగను చేసుకుంటారు. వారణాసిలో హోలీ పండగ సాధారణ రంగులతో కాకుండా, స్మశానవాటికలో మండుతున్న చితుల మధ్య చితా భస్మం తో ప్రారంభమవుతుంది. ఏటా ‘రంగభరి ఏకాదశి’ మరుసటిరోజు శివ భక్తులు, అఘోరాలు, నాగ సాధువులు వేల సంఖ్యలో హరిశ్చంద్ర ఘాట్ కు చేరుకుని మండుతున్న చితుల నుంచి తీసిన బూడిదను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు. డమరుక నాదాలు, “హర హర మహాదేవ్” నినాదాల మధ్య గంటల తరబడి సాగే…