Hyderabad: ఆమె ఎంత మానసిక వేదనకు గురైందో పాపం.. చివరకు ఈ నిర్ణయం..
సమాజంలో మహిళ అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తోంది. రాతి యుగం నుంచి వంటింటికే పరిమితమైపోయిన ఆడపిల్ల కాలక్రమేణా ఉన్నత స్థాయికి ఎదిగింది. విద్య, ఉద్యోగం, సంపాదన.. ఇలా అన్ని విషయాల్లో మగవాడికి ఏ మాత్రం తీసిపోకుండా సమాన హక్కులు పొందుతోంది. ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో కూడా ఆడపిల్లను ఈ భూమి మీద పడనివ్వని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయంటే మీరు నమ్ముతారా?.. ఇప్పటికీ చాలా చోట్ల వరకట్న వేధింపులకు మహిళలు బలవుతున్నారంటే ఒప్పుకుంటారా? అవును.. ఇది నిజం….