Headlines

Bank Holidays: వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్.. ముందే జాగ్రత్త పడండి.. ఏయే రోజుల్లో అంటే..?

బ్యాంకింగ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. బ్యాంకులు ఈ నెలలో వరుసగా మూడు రోజుల పాటు మూతపడనున్నాయి. సాధారణ సెలవులతో పాటు పండుగ సెలవులు రావడంతో్ వరుసగా మూడు రోజులు దేశంలోని బ్యాంకులన్నీ బంద్ కానున్నాయి. వినాయక చవితి పండుగ త్వరలో రానుంది. ఈ నెల 14వ తేదీన గణేశ్ చుతుర్ది వస్తోంది. ఈ సందర్భంగా వరుస సెలవు కారణంగా బ్యాంకులు మూడు రోజులు క్లోజ్ కానున్నాయి. దీంతో బ్యాంకింగ్ ఖాతాదారులు ముందుగానే అప్రమత్తమై తమ లావాదేవీలను నిర్వహించుకోవాలి….

Read Full News

5 నిమిషాలు స్నానం చేస్తే రూ. 1.3 లక్షల ఫైన్..? ఆస్ట్రేలియాలో భారతీయ మహిళకు విచిత్ర అనుభవం!

విదేశాలలో స్థిరపడేటప్పుడు అక్కడి చట్టాలు, నిబంధనలు, గృహ విద్యుత్/నీటి వినియోగ నియమాలపై అవగాహన ఉండటం ఎంతైనా అవసరం. లేకపోతే చిన్న పొరపాటు కూడా భారీ ఆర్థిక భారాన్ని మోపుతుంది. తాజాగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో నివసిస్తున్న ఒక భారతీయ మహిళ కేవలం 5 నిమిషాల పాటు వేడి నీటి షవర్ చేసినందుకు ఏకంగా రూ. 1.3 లక్షలు ($2,400 AUD) చెల్లించాల్సి వచ్చిన విచిత్ర కథనం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో స్థిరపడిన ఒక…

Read Full News

శ్రావణ శుక్రవారం అమ్మవారి గుడిలో ఏం జరిగింది..? అర్చకుడి ఇంట్లో పరుపుకిింద..

పెదకాకాని భ్రమరాంబ అమ్మవారి మాయమైన మంగళసూత్రాన్ని పోలీసులు ఎట్టకేలకు పట్టుకోగలిగారు. శ్రావణ మాసం మొదటి శుక్రవారమే మంగళసూత్రం, నాను తాడు కనిపించకుండా పోవడంపై పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి విశేష అలంకరణ చేశారు. దీంతో ఆదివారం వరకూ అలంకరణ ఉంచాలని అర్చకులు నిర్ణయించారు. అయితే సోమవారం అలంకరణ తొలగించారు. అలంకరణ తొలగించిన తర్వాత అమ్మవారి మంగళసూత్రం, నానుతాడు కనిపించడం లేదని గుర్చించారు. పూలదండలతో పాటు తీసివేసే సమయంలో పొరపాటున పోయి ఉంటుందని…

Read Full News

చాణక్య నీతి : ఇంట్లో డబ్బుల వర్షం కురవాలంటే ఈ పనులు చేయాల్సిందే

చాణక్యుడి ప్రకారం, కొంత మంది ఎప్పుడూ మూర్ఖంగా వ్యవరిస్తుంటారు. మహిళలకు, తెలివైన వారికి ఎవరికీ విలువ, గౌరవం ఇవ్వరు. అయితే ఎక్కడ అయితే తెలివైన వారికి విలువ ఉంటుందో, వారి ఇంటిలో డబ్బుల వర్షం కురుస్తుందని చెబుతున్నాడు ఆచార్య చాణక్యుడు. అందుకే ఎప్పుడూ కూడా ఇంటిలో ఉన్న పెద్దవారిని, తెలివైన వ్యక్తులను గౌరవించి, వారి నుంచి సలహాలు పొందాలి. Source link

Read Full News

ఇరుముడి వివాదం పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్.. 99మందిలో ఒక్క విషపురుగు ఉంటుందన్న శివ నిర్వాణ

ఇరుముడి చిత్రంలో ఉపాధ్యాయుని పాత్ర చిత్రీకరణపై కొన్ని వర్గాల నుంచి వచ్చిన అభ్యంతరాలకు, విమర్శలకు దర్శకుడు శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చారు. తాజగా ఈ మూవీ సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉంటుందని అన్నారు. చిత్రం ఉద్దేశ్యాన్ని వివరిస్తూ.. ఆడపిల్లలు ఇంటి నుంచి బయలుదేరి తిరిగి ఇంటికి వచ్చే వరకు ఎలాంటి భద్రతా హామీ ఉండదనే వాస్తవాన్ని ప్రస్తావించారు. బస్సులో, పాఠశాలలో ఎక్కడైనా…

Read Full News

మంత్రి కొండా సురేఖకు హైకమాండ్ బిగ్ షాక్

మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ హైకమాండ్ బిగ్ షాక్ ఇచ్చింది. సాయంత్రంలోపు రాజీనామా చేయాలిన ఆదేశించింది. రాజీనామా చేయకపోతే బర్తరఫ్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కొండా సురేఖ ససేమీరా అంటే బర్తరఫ్ చేస్తూ గవర్నర్‌కు లేఖ పంపుతామన్న హైకమాండ్ స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. సీఎం రేవంత్ మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం…

Read Full News

Saving Tips: ఈ చిట్కాలు పాటిస్తే మీ నెలవారీ ఖర్చు సగం తగ్గుతుంది.. డబ్బులు భారీగా ఆదా చేసుకోవచ్చు..

కొన్నిసార్లు అవసరం లేకపోయినా వస్తువులు కొనుగోలు చేయడం, ఆఫర్లు, డిస్కౌట్ల మోజులో పడి విచ్చలవిడిగా చేసే కొనుగోళ్లు మీ ఖర్చును మరింత పెంచుతాయి. రూ. 500, రూ. రూ.1,500 లాంటి కొనుగోళ్లు మీకు తక్కువగా అనిపించినప్పటికీ.. నెల తిరిగే సరికి అవే అధిక ఖర్చును చూపిస్తాయి. ఇది మీ నెలవారీ బడ్జెట్‌ను తీవ్ర దెబ్బతీస్తుంది. కొన్నిసార్లు ఆఫర్లకు ఆకర్షితులై వస్తువులను కొనుగోలు చేస్తారు. వాటిని కొన్ని రోజులు వాడి ఆ తర్వాత పక్కన పడేస్తారు. ఇలాంటివి కూడా…

Read Full News

Jabardasth: ఎదో పొగరుగా బయటకు వెళ్లా.. రూమ్ రెంటు కూడా కట్టుకోలేకపోతున్నా: జబర్దస్త్ కమెడియన్

జబర్దస్త్ కామెడీ వల్ల చాలా మంది క్రేజ్ తెచ్చుకున్నారు .. కొంతమంది కమెడియన్స్ గా సినిమాలు చేస్తుంటే మరికొంతమంది ఏకంగా హీరోలు, డైరెక్టర్లు కూడా అయ్యారు. కానీ జబర్దస్త్ వేదిక పై మంచి గుర్తింపు తెచ్చుకొని ఆతర్వాత కనిపించకుండా మాయమైన కమెడియన్స్ చాలా మంది ఉన్నారు. కొంతమంది తిరిగి వచ్చి జబర్దస్త్ చేసుకుంటూ నవ్వులు పూయిస్తున్నారు. చాలా మంది కమెడియన్స్ ఇప్పుడు అడపాదడపా సినిమాల్లో లేదా ఇతర షోల్లో కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు కొంతమంది కమెడియన్స్ ఇప్పుడు…

Read Full News

నేపాల్ ప్రళయం.. భారత్‌లో జల విలయం.. సరిహద్దు వరదల వెనుక అసలు వాస్తవాలివే..

నేపాల్‌ను అతలాకుతలం చేస్తున్న భారీ వరదలు కేవలం ఆ దేశ సరిహద్దులకే పరిమితం కాలేదు. దిగువన ఉన్న భారత్‌కు అవి పెను ముప్పుగా మారుతున్నాయి. హిమాలయాల్లో పుట్టే నదులను ఇరు దేశాలు పంచుకుంటున్న నేపథ్యంలో నేపాల్‌లో వచ్చే వరద భారత్‌లో విపత్తుగా మారడానికి గల కారణాలు, దీని వెనుక ఉన్న అసలు వాస్తవాలపై పర్యావరణ, హైడ్రాలజీ నిపుణులు సమగ్ర విశ్లేషణను అందించారు. నేపాల్‌లో దాదాపు 6వేలకు పైగా నదులు, వాగులు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం దక్షిణ…

Read Full News

పాకిస్థాన్‌లో 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత.. ఘోర నిర్లక్ష్యం అంటూ భారత్‌ ఆగ్రహం

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్, నారోవాల్ జిల్లా సిరాజ్ గ్రామంలో 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన పురాతన హిందూ దేవాలయాన్ని కూల్చివేయడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విధ్వంసాన్ని తీవ్రంగా ఖండిస్తూ, మైనార్టీల ప్రార్థనా మందిరాల పరిరక్షణలో పాక్ అధికారుల నిర్లక్ష్యం దిగ్భ్రాంతికరంగా ఉందని MEA అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఈ ఘటనపై పారదర్శక విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే కూల్చివేసిన ఆలయాన్ని…

Read Full News