Headlines

సింహం vs పులి తలపడితే గెలుపు ఎవరిది.. ఆన్సర్ అస్సలు ఊహించలేరంతే..?

Lion vs Tiger: సింహం, పులి.. ఈ రెండు జంతవులకు అడివిలో తిరుగేలేదు. వీటి కంట పడిన ఏ జంతువైనా వీటికి ఆహారంగా మారాల్సిందే. మరి ఈ రెండు జంతువులు తలపడితే ఏది గెలుస్తుంది. అసలు ఈ రెండింటింలో ఏ జంతువు బలమైనదో ఎప్పుడైనా ఆలోచించారా..? ఈ ప్రశ్నకు చాలా ఆసక్తిని కలిగిస్తోంది కదూ. అయితే అడవిలో ఈ రెండు జంతువులు సాధారణంగా ఒకదానితో ఒకటి ఎదురుపడవు. వాటి శరీర నిర్మాణం, పరిమాణం, వేట విధానం, జీవించే…

Read Full News

Maremma Pre-Release Event : రవితేజగారు నాకు పెదనాన్న కాదు, ఆయన నాకు ఒక అన్నయ్య : మాధవ్

మాధవ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా మారెమ్మ. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో మాధవ్  మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. రవితేజ గారి అభిమానులందరికీ నమస్కారం. చిన్నప్పటి నుంచి రవితేజ గారిని చూసే పెరిగాను. ఆయన నా ఫస్ట్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నాకు పెదనాన్న కాదు, ఆయన నాకు ఒక అన్నయ్య. మీ అందరికీ ట్రైలర్, టీజర్ ఎంత…

Read Full News

Andhra News: అర్థరాత్రి అటవీలో తవ్వకాలు.. బయటపడిన 2 లంకెబిందెలు.. ఓపెన్ చేయగా

మూడు నెలల కిందట ఎర్రగొండపాలేనికి చెందిన గుప్తనిధుల ముఠాను విచారించిన క్రమంలో అటవీశాఖ ఉన్నతాధికారులకు కొంతమేర రహస్య సమాచారం అందింది. దట్టమైన అడవిలో వన్యప్రాణుల కోసం నీటి కుంటలు తవ్వుతున్నట్టుగా చెబుతూ పొక్లెయిన్‌తో అర్ధరాత్రి వేళల్లో తవ్వకాలు చేపట్టారు. గుట్టుచప్పుడు కాకుండా జరిపిన ఈ తవ్వకాల్లో ప్రాచీన కాలం నాటి లంకెబిందెలుగా భావించిన రెండు పెద్ద మట్టి కుండలు బయటపడ్డాయి. ఈ కుండల్లో విలువైన బంగారు నగలు, వజ్రాలు ఉన్నాయని, వాటిని అటవీ సిబ్బంది గుట్టుగా హైదరాబాద్,…

Read Full News

TOP 9 ET News: “బాబాయ్ అంటే ఇంతే!” చరణ్ ఎమోషనల్.. బన్నీ క్రేజీ విష్

‘You have always been a great source of inspiration to me’ అంటూ తనకు పవన్ ఎప్పుడూ స్ఫూర్తి అని చెప్పాడు. ఆరోగ్యం, ఆనందం, మరెన్నో అద్భుతమైన సంవత్సరాలను పవన్‌ చూడాలని ఆకాంక్షించాడు చరణ్. కానీ చివర్లో ఒక్క మాటతో చరణ్ మెగా ఫ్యాన్స్‌ను టచ్ చేశాడు.‘Love you, Babai’ అంటూ తన ట్వీట్‌లో కోట్ చేశాడు. దాంతో పాటే లవ్‌ ఎమోజీని షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్…

Read Full News

ఇంట్లో మనీ ప్లాంట్ ఏ రోజున నాటాలి? వాస్తు ప్రకారం అదృష్టాన్ని మార్చే దిశ ఏదంటే…

శుక్రవారం శుక్ర గ్రహానికి సంకేతం. జాతకంలో శుక్రుడి స్థానం బలంగా ఉంటే సుఖసంతోషాలు, ఐశ్వర్యం లభిస్తాయి. అందువల్ల శుక్రవారం నాడు ఈ మొక్కను నాటడం విశేష ఫలితాలను ఇస్తుంది. అలాగే, మనీ ప్లాంట్‌ను ఎప్పుడూ ఇంటికి ఆగ్నేయ దిశలో మాత్రమే ఉంచాలి. ఆగ్నేయ దిశకు అధిపతి గణపతి కాగా, గ్రహం శుక్రుడు. అందువల్ల ఆగ్నేయంలో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి, సానుకూల శక్తి పెరుగుతుంది. Source link

Read Full News

అంత్యక్రియలు చేసిన తర్వాత 15 రోజులకు తిరిగొచ్చిన కొడుకు

చనిపోయాడని భావించిన కన్నబిడ్డ క్షేమంగా తిరిగి వస్తే ఆ తల్లిదండ్రుల ఆనందానికి హద్దులుండవు. పంజాబ్‌లోని కపుర్తలాలో సరిగ్గా ఇలాంటి వింత ఘటనే చోటుచేసుకుంది. కపుర్తలాకు చెందిన రవి కుమార్‌ అనే యువకుడు ఆగస్టు 5న ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయాడు. అతని తండ్రి, సోదరుడు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆగస్టు 11న కపుర్తలా సిటీ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.ఈ క్రమంలో, పోలీసులకు పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్న ఒక యువకుడి…

Read Full News

చికెన్ పచ్చడి ఇలాచేస్తే చాలా రుచిగా, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది

చికెన్ పచ్చడి అంటే చాలామందికి ఇష్టం. అయితే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించడం అవసరం. ఈ కథనంలో, సూపర్ టేస్టీ చికెన్ పచ్చడిని రెండు నుండి మూడు నెలల వరకు నిల్వ ఉండేలా ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేయాలో వివరంగా తెలుసుకుందాం. ఈ పచ్చడి తయారీలో కొన్ని కీలకమైన అంశాలను అనుసరించడం ద్వారా రుచి, నిల్వ కాలం రెండూ పెరుగుతాయి. కావలసిన పదార్థాలు: * బోన్‌లెస్ చికెన్: అర కేజీ (చిన్న…

Read Full News

సిమెంట్ బస్తా 50 కేజీలే ఎందుకుంటుంది? 20, 40, 100 కేజీలు ఎందుకు ఉండవు.. అసలు కారణం ఇదే!

ఇల్లు కట్టుకునే సమయంలో సిమెంట్ కొనాలంటే ముందుగా కనిపించేది 50 కిలోల బస్తాలే. చిన్న ఇల్లు నిర్మించినా, పెద్ద భవనం నిర్మించినా సాధారణంగా ఇదే పరిమాణంలో సిమెంట్‌ అందుబాటులో ఉంటుంది. అయితే సిమెంట్‌ను 20, 40 లేదా 100 కిలోల బస్తాల్లో ఎందుకు విక్రయించరు? 50 కిలోల ప్యాకింగ్‌ వెనుక ఖర్చు, రవాణా, నిల్వ, కార్మికుల సౌలభ్యం వంటి అనేక కారణాలు ఉన్నాయి. నిర్మాణ రంగంలో భారీగా వినియోగం సిమెంట్‌ నిర్మాణ రంగంలో అత్యంత ముఖ్యమైన ముడి…

Read Full News

4 ఓవర్లు, 0 రన్స్‌తో 2 వికెట్లు.. టీ20 హిస్టరీలోనే అరుదైన రికార్డ్.. ఎవరో కాదు మనోడే భయ్యో..!

Indian Cricket Records: టీ20 క్రికెట్‌లో బ్యాటర్ల దూకుడే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ బంతి అనుకూలిస్తే బౌలర్లు కూడా అసాధారణ ప్రదర్శన చేయగలరని విదర్భ స్పిన్నర్ అక్షయ్ కర్నేవార్ నిరూపించాడు. 2021 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతడు చేసిన ఘనత ఇప్పటికీ ప్రత్యేకంగానే నిలిచింది. నాలుగు ఓవర్లు వేసిన కర్నేవార్.. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా రెండు వికెట్లు పడగొట్టాడు. నాలుగు ఓవర్లూ మెయిడెన్లే..! టీ20లో ఒక మెయిడెన్ ఓవర్ సాధించడమే గొప్ప విషయం. కానీ…

Read Full News